Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Ram Charan As James Bond Marvels Luke Cage Creator Thinks He Deserves A Shot As 007

Ram Charan as James Bond?: ‘మెగాహీరో’కు హాలీవుడ్ ఆఫర్.. ‘జేమ్స్ బాండ్‌’గా రామ్ చరణ్!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో మెగా హీరో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే.

  • By Balu J Updated On - 04:09 PM, Thu - 28 July 22
Ram Charan as James Bond?: ‘మెగాహీరో’కు హాలీవుడ్ ఆఫర్.. ‘జేమ్స్ బాండ్‌’గా రామ్ చరణ్!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో మెగా హీరో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. రాంచరణ్ నటకుగాను ప్రతిఒక్కరూ ఫిదా అయ్యారు. అంతేకాదు. హాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు చరణ్ నటనను మెచ్చుకున్నారు. పీరియడ్ ఫిల్మ్‌లో స్వాతంత్ర్య సమరయోధుడి గా మెప్పించిన చరణ్ జేమ్స్ బాండ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. 2021 చిత్రం నో టైమ్ టు డైలో నటించిన తర్వాత డేనియల్ క్రెయిగ్ అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకున్నాడు. మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త, రామ్ చరణ్ బెస్ట్ ఛాయిస్ అని భావిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.

‘జేమ్స్ బాండ్ పాత్రలో ఏ హీరో అయితే బాగుంటుంది’ అని తెలుసుకోవడం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఇద్రిస్ ఎల్బా, సోప్ దిరిసు, మాథ్యూ గూడె, డామ్సన్ ఇద్రిస్ లాంటి నటుల్ని కొంతమంది సజెస్ట్ చేయగా, చాలామంది నెటిజన్స్ మాత్రం రామ్ చరణ్ పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. సరైన హీరో కావాలంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ నటనను చూడండి అంటూ  రీట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త రామ్ చరణ్ జేమ్స్ బాండ్ పాత్రను పోషించాలని భావిస్తున్నాడు. రామ్ చరణ్ అభిమానులు ‘కింగ్ ఆఫ్ టాలీవుడ్’ అని మెగా హీరోను పొగిడేస్తున్నారు. ఈ న్యూస్ నిజమైతే ఇక రాంచరణ్ త్వరలో హాలీవుడ్ కలను నెరవేర్చుకోగలడు. ఇక పాన్ ఇండియా హీరోగా కాకుండా, ఇంటర్నేషన్ హీరోగా రాంచరణ్ మారే అవకాశాలున్నాయి.

Damn! That escalated quickly. Everyone knows Idris from, well, everything, but to get inside my thinking, watch Sope in "Gangs Of London," Matthew G in "The Offer", Damson in "Snowfall" and Ram in "RRR". They all deserve a shot at a Savile Row suit and a Walther PPK. https://t.co/8ZGV4UFd9P

— Cheo Hodari Coker (@cheo_coker) July 27, 2022

Tags  

  • hollywood movie
  • james bond
  • Marvel's Luke Cage
  • ram charan
  • RRR Movie

Related News

Upasana Konidela:  ఎలక్ట్రిక్ కారులో ఉపాసన…ధరెంతో తెలుసా..వీడియో ఇదిగో..!!

Upasana Konidela: ఎలక్ట్రిక్ కారులో ఉపాసన…ధరెంతో తెలుసా..వీడియో ఇదిగో..!!

మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆడి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు ఆడి ఇ -ట్రాన్ లో ఉపాసన విహరిస్తున్నారు.

  • Where’s Bollywood? హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ విలవిల.. కొట్లు కొల్లగొడుతున్న ‘థోర్’

    Where’s Bollywood? హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ విలవిల.. కొట్లు కొల్లగొడుతున్న ‘థోర్’

  • Resul Pookutty On RRR: ఆర్ఆర్ఆర్ ‘గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్స్ వైరల్!

    Resul Pookutty On RRR: ఆర్ఆర్ఆర్ ‘గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్స్ వైరల్!

  • Jr NTR & Ramcharan: కాఫీ విత్ కరణ్ కు నో చెప్పిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. కారణమిదే!

    Jr NTR & Ramcharan: కాఫీ విత్ కరణ్ కు నో చెప్పిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. కారణమిదే!

  • Ram Charan: సల్లుభాయ్ కోసం రాంచరణ్.. స్పెషల్ సాంగ్ లో అదిరిపోయే డాన్స్

    Ram Charan: సల్లుభాయ్ కోసం రాంచరణ్.. స్పెషల్ సాంగ్ లో అదిరిపోయే డాన్స్

Latest News

  • Explore the universe together:స్వాతంత్ర వజ్రోత్సవ భారత్ కు.. “అంతరిక్ష” సందేశం!!

  • 5000 మందితో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మానవహారం.. గిన్నిస్ రికార్డు!

  • Drought : ఐరోపాను కమ్మేసిన కరువు మేఘాలు..ఎండిపోతున్న నదులు, పెరుగుతున్న ఉష్ణోగ్రత!!

  • Viral Video : ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు…అచ్చం అల్లుఅర్జున్ లా ఉన్నాడు..సోషల్ మీడియాలో వైరల్ వీడియో..!!

  • Fire Accident : ఈజిప్టులోని ఓ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం…41మంది దుర్మరణం..!!

Trending

    • Viral Video: పాము కాటు నుంచి కొడుకుని కాపాడిన తల్లి..వీడియో వైరల్?

    • Donald Trump : ట్రంప్ పై `గూఢ‌చ‌ర్య` ఉల్లంఘ‌న కేసు

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: