HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli Enjoying In Norway With His Wife

Rajamouli: మగధీర అప్పుడు అనుకున్నాను.. ఇప్పుడు వచ్చాను.. నార్వేలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి..!

రాజమౌళి (Rajamouli) తాజాగా నార్వే వెళ్లగా అక్కడ ఎత్తైన కొండల ప్రదేశంలో తన భార్య రమాతో కలిసి ఆ ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలని, వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Author : Gopi Date : 18-08-2023 - 1:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli
Compressjpeg.online 1280x720 Image 11zon

Rajamouli: రాజమౌళి (Rajamouli) తాజాగా నార్వే వెళ్లగా అక్కడ ఎత్తైన కొండల ప్రదేశంలో తన భార్య రమాతో కలిసి ఆ ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలని, వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మగధీర మూవీ కోసం లొకేషన్స్ పరిశోధన చేస్తున్నప్పుడు ఈ పల్పిట్ రాక్ చిత్రాలను చూశాను. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నా అని రాసుకొచ్చారు రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఎస్‌ఎస్‌ఎంబీ 29వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ లాంఛ్ కాబోతుందని తెలుస్తోండగా.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో మహేష్ మూవీ రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు కనిపిస్తారట. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు.

Also Read: Pragya Jaiswal: తొడలు చూపిస్తూ, గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న బాలయ్య హీరోయిన్

ప్రస్తుతం మహేష్ ప్రాజెక్టు ఏ దశలో ఉందని విషయం పైన కూడా స్పష్టత రాలేదు. గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి న్యూస్ పైన బజ్ అయితే ఏర్పడుతోంది. ట్విట్టర్లో ఎప్పటికప్పుడు అభిమానులు మాత్రం రాజమౌళిని ట్యాగ్ చేసి మరి SSMB29 అప్డేట్ ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. తాజాగా రాజమౌళి బాహుబలి-1 చిత్రానికి సంబంధించి జ్ఞాపకాలను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఉన్నారు. లండన్ లో రాయల్ ఆల్బమ్ హాల్లో బాహుబలి ది బిగినింగ్ మ్యూజిక్ సంబంధించి విషయాలను కూడా షేర్ చేశారు.

బాహుబలి సినిమా వచ్చి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు పూర్తి అయిన ప్రభాస్ మేనియా మాత్రం అలానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఏది ఏమైనా మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పైన ఆసక్తి పెంచే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • norway
  • rajamouli
  • Rajamouli News
  • Rama Rajamouli
  • rrr
  • SSMB 29
  • tollywood

Related News

pooja hegde Rowdy Janardhan special item song

Pooja Hegde: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే

ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే, వరుస పరాజయాల తర్వాత తన రూటు మార్చింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ప్రస్తుతం ఈ ‘బుట్టబొమ్మ’ స్పెషల్ సాంగ్స్‌తో దూసుకుపోతోంది. ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా, ‘కూలీ’లో మోనికాగా మెప్పించిన పూజా, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. రవిక

  • Karuppu

    సూర్య క‌రుప్పు.. తెలుగులో ఏ పేరుతో విడుద‌ల‌వుతుందో తెలుసా?

  • Jeevitha Rajasekhar Serious On Reviewers

    Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ ఫైర్

  • Samyuktha Menon about danush

    Samyuktha Menon: ధనుష్‌పై సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Peddi New Release

    పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

Latest News

  • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

  • Prabhas : ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ..!

  • Vijay – Trisha Relationship : విజయ్ భార్యను ఉద్దేశించే త్రిష ఆ పోస్ట్ చేసిందా ?

  • Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

  • సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆ అధికారుల‌కే ప్రోత్సాహ‌కాలు!

Trending News

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd