HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli And His Wife Dance Video Gone Viral In Social Media

Rajamouli: స్టేజ్ పై భార్యతో కలిసి డాన్స్ చేసిన రాజమౌళి.. వీడియో వైరల్?

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2024 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli
Rajamouli

టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. ఇకపోతే రాజమౌళి చివరిగా ఆర్ఆర్ఆర్ మూవీ కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ మరింత పెరిగింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి SSMB29 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో భాగంగా బిజీగా ఉన్నారు. ఒక పక్క ఈ పనులను చూస్తూనే.. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇటీవలే జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్ తో కలిసి ఆర్ఆర్ఆర్ డేస్ ని మళ్ళీ రివైండ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసారు. ఇక తాజాగా తన సతీమణి రమాతో కలిసి స్టేజి పై డాన్స్ వేసి వావ్ అనిపించారు. రాజమౌళి, రమా కలిసి స్టేజి పై అందమైన ప్రేమారాణి డాన్స్ వేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by ◦•●◉✿ 🄶🄾🄳🄰🅅🄰🅁🄸 🄿🄸🄻🄻🄰 ✿◉●•◦ (@frustrated_ammayi_)

అయితే ఈ వీడియో ఏ ఈవెంట్ కి సంబంధించింది అనేది తెలియదు గాని, వీడియోలో రాజమౌళి డాన్స్ మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది. ఇక ఇది చూసిన నెటిజెన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. రాజమౌళి ఈజ్ ఏ డైరెక్టర్ ఆల్సో, డాన్సర్ ఆల్సో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆయనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే సినిమాలకు సంబంధించిన పనులను కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది రమారాజమౌళి. గతంలో ఎన్నో సార్లు ఆమె గురించి చెబుతూ ఆమె గొప్పతనం గురించి వివరించారు రాజమౌళి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dance
  • Dance Video
  • rajamouli
  • ramaa Rajamouli
  • tollywood

Related News

Ali garh Soap Ad Controversy

Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

ప్రముఖ హాస్య నటుడు అలీ ‘ఘర్ సోప్’ వాణిజ్య ప్రకటన కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. ఈ యాడ్‌లో సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తూ మంత్రాలు పఠించడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది మత విశ్వాసాలను అవహేళన చేయడమేనంటూ అలీని బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. వివాదం ముదరడంతో అలీ స్పందిస్తూ.. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ప్రస్త

  • Ibomma Ravi

    iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

  • Megastar's New Look Goes Viral

    Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

Latest News

  • UWA : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలో చదివేందుకు గోల్డెన్ ఛాన్స్

  • CEEW : జియోథర్మల్ ఎనర్జీ – ఏపీ, తెలంగాణ సహా కీలక రాష్ట్రాల్లో భారీ అవకాశాలు

  • Survival : సంపూర్ణ ఆరోగ్య పునరుద్ధరణే లక్ష్యంగా ‘రికవరీ వన్ 2026’

  • Shani Pooja: శనిదేవుని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!!

  • Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

Trending News

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd