HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 3 Summer Release Target

Pushpa 3 : 2025 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో పుష్ప 3..?

Pushpa 3 పుష్ప 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి పుష్ప 3 గురించి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. పుష్ప 1 ది రైజ్ కి ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ది రూల్ ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప రెండో భాగంతో ఆగదని పార్ట్ 3 కూడా ఉంటుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి.

  • Author : Ramesh Date : 05-03-2024 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Is Vijay Devarakonda screening in Pushpa 3
Is Vijay Devarakonda screening in Pushpa 3

Pushpa 3 పుష్ప 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి పుష్ప 3 గురించి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. పుష్ప 1 ది రైజ్ కి ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ది రూల్ ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప రెండో భాగంతో ఆగదని పార్ట్ 3 కూడా ఉంటుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి సంబందించిన మరో న్యూస్ వైరల్ అవుతుంది. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా పుష్ప 3 ని కూడా 2025 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

పుష్ప 2 షూటింగ్ లోనే పుష్ప 3 కి సంబందించిన రష్ కూడా ఉందని. పుష్ప 2 రిలీజ్ తర్వాత కొంత పార్ట్ షూట్ చేస్తే పుష్ప 3 కూడా పూర్తవుతుందని అంటున్నారు. పుష్ప రాజ్ కథ మూడో భాగంతో పూర్తవుతుందని తెలుస్తుంది. పుష్ప 3 ని మరీ లేట్ చేయకుండా త్వరగానే రిలీజ్ చేస్తారని. 2025 సమ్మర్ లోనే సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం ఫ్యాన్స్ ని మరోసారి సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా వాటికి తగినట్టుగానే సినిమా ను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ తగ్గట్లేదని చెబుతున్నారు.

పుష్ప 2 లో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు బాహుబలి 2, కె.జి.ఎఫ్ 2 పార్టులే వచ్చాయి. పుష్ప 3 2025 రిలీజైతే మాత్రం అదో రికార్డ్ అని చెప్పొచ్చు.

Also Read : Idly Vada Ram Charan : సౌత్ ఫేస్ రాం చరణ్.. అది అవమానించినట్టు కాదు.. షారుఖ్ వీడియోపై ఫ్యాన్స్ క్లారిటీ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 3
  • Pushpa 3 2025 Summer Release
  • Rashmika Mandanna
  • sukumar
  • tollywood

Related News

Mahesh Babu

శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' ఒక గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ (వివిధ దేశాల్లో సాగే సాహస యాత్ర).

  • Hey Balwanth Movie Review

    సుహాస్ హే బలవంత్ మూవీ రివ్యూ

  • Vijay- Rashmika Wedding

    విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • Rajamoli Korika

    Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd