HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Obliges Revanth Reddys Demand

Prabhas: మ‌న‌కు డ్ర‌గ్స్ అవ‌స‌ర‌మా డార్లింగ్స్‌?.. ప్ర‌భాస్ పిలుపు!

తెలంగాణ ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ వ్య‌తిరేకంగా ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయినా స‌రే ఈ డ్ర‌గ్స్ నిర్మూల‌న సాధ్య‌ప‌డ‌టంలేదు. నిత్యం ఎక్క‌డో ఒక్క‌చోట డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా, వినియోగిస్తున్నార‌నే వార్త‌లు వింటూనే ఉన్నాం.

  • Author : Gopi Date : 31-12-2024 - 6:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas
Prabhas

Prabhas: తెలంగాణ ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ వ్య‌తిరేకంగా ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయినా స‌రే ఈ డ్ర‌గ్స్ నిర్మూల‌న సాధ్య‌ప‌డ‌టంలేదు. నిత్యం ఎక్క‌డో ఒక్క‌చోట డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా, వినియోగిస్తున్నార‌నే వార్త‌లు వింటూనే ఉన్నాం. అయితే దీని నిర్మూల‌ను సీఎం రేవంత్ అనేక ప్లాన్ రూపొందించిన విష‌యం తెలిసిందే. అందులో ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు త‌మ వంతుగా ఈ డ్ర‌గ్స్ నిర్మూల‌ను వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయాల‌ని ష‌ర‌తు విధించారు. అందుకు లోబ‌డి ప్ర‌తి ఒక్క‌రూ త‌మ సినిమాలు రిలీజ్‌కు ముందు ఎదో విధంగా డ్ర‌గ్స్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ లిస్టులో చిరంజీవి, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ ఉన్నారు.

తాజాగా ప్ర‌ముఖ నటుడు, పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) డ్ర‌గ్స్ కు వ్య‌తిరేకంగా ఒక వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోలో ప్ర‌భాస్ డ్ర‌గ్స్ వ్య‌తిరేకంగా పిలుపునిచ్చారు. ‘‘మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?’’ అని ప్ర‌భాస్ ప్ర‌శించారు. డ్ర‌గ్స్‌కు ఎవ‌రైనా బానిస‌లు అయితే టోల్ ఫ్రీ నెంబ‌ర్ 8712671111కు కాల్ చేయమ‌ని డార్లింగ్ హీరో వీడియోలో కోరారు. అంతేకాకుండా డ్ర‌గ్స్ గురించి తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌భాస్ ఆ వీడియోలో కోరారు.

Also Read: Dil Raju : సినీ పరిశ్రమకు రాజకీయాలను ఆపాదించొద్దు.. కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్‌ రాజు రియాక్షన్

#SayNoToDrugs, says #Prabhas pic.twitter.com/A2jgdd2DKE

— Aakashavaani (@TheAakashavaani) December 31, 2024

రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నా సంగతి తెలిసిందే. దీని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ షూటింగ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ కొన్నిరోజులు షూటింగ్స్‌కు బ్రేక్ తీసుకోనున్నారట. న్యూ ఇయర్ సందర్భంగా ఇటలీ వెళ్లి అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు టాక్. అక్కడే కొద్దిరోజులు రెస్ట్ తీసుకొనున్నారని తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanthreddy
  • drugs
  • movie star
  • prabhas
  • Rajasaab
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

  • Pandu Master Health Update

    Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Netizens Troll Krithi Shetty

    Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Latest News

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd