HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Adipurush Teaser Released Full Details Inside

Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్‌ రిలీజ్.. ప్రభాస్ లుక్‌పై ట్రోల్స్!

Adipurush Teaser: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్‌.

  • Author : Anshu Date : 02-10-2022 - 11:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas
Prabhas

Adipurush Teaser: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అయినప్పటికీ విడుదల తేదీని ఆలస్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిపురుష్‌ సినిమాకు దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

రామాయణం ఇతి వృత్తంగా ఈ సినిమాను తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ మొదట్లో ప్రభాస్ నెలలో తపస్సు చేస్తూ కూర్చున్న సన్నివేశం టీజర్ కే హైలెట్ గా నిలుస్తోంది. టీజర్ నీ బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అనిపిస్తోంది. ఇక రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించినట్లుగా కనిపిస్తోంది. అలాగే రావణుడి పాత్రలో కూడా సైఫ్ అలీ ఖాన్ అద్భుతంగా నటించిన తెలుస్తోంది.

అలాగే సీత పాత్రులు నటించిన కృతి సనం పూల తోటలో ఉయ్యాల ఊగుతూ కనిపించింది. హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ అదరగొట్టారని అంటున్నారు. సాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌ నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత వన్నె తెచ్చినట్లు తెలుస్తోంది. అధర్మం, అన్యాయం పదితలలుగా విలసిల్లుతున్న సమాజంలో న్యాయం రెండు పాదాలతో నడుచుకుంటూ రూపంలో అధర్మాన్ని సంహరిస్తుంది.. అని డైరెక్టర్ ఓంరౌత్ ఆదిపురుష్ సినిమా రూపంలో చెప్పబోతున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ సాధించడం అక్క అని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adipurush teaser
  • bollywood
  • kriti sanon
  • prabhas
  • tollywood

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

    Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd