Poonam Kaur : త్రివిక్రం పై పూనం మరోసారి ఎటాక్.. యూజ్ లెస్ ఫె… అంటూ..!
Poonam Kaur ఛాన్స్ దొరికితే చాలు పూనం కౌర్ డైరెక్టర్ త్రివిక్రం ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంది. ఆమధ్య కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పూనం కౌర్ మళ్లీ రీసెంట్ గా యాక్టివ్ అయ్యింది. పవన్ త్రివిక్రం ల ప్రస్తావన ఎక్కడ వచ్చినా తన పంచులతో
- By Ramesh Published Date - 11:38 AM, Thu - 22 February 24
Poonam Kaur ఛాన్స్ దొరికితే చాలు పూనం కౌర్ డైరెక్టర్ త్రివిక్రం ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంది. ఆమధ్య కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పూనం కౌర్ మళ్లీ రీసెంట్ గా యాక్టివ్ అయ్యింది. పవన్ త్రివిక్రం ల ప్రస్తావన ఎక్కడ వచ్చినా తన పంచులతో షాక్ ఇస్తుంది. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ త్రివిక్రం మీద కామెంట్ చేసి హాట్ టాపిక్ గా మారిన పూనం కౌర్ లేటెస్ట్ గా పవన్ కామెంట్స్ పై స్పందిస్తూ త్రివిక్రం ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసింది.
పవన్ కళ్యాణ్ ప్రచారం లో భాగంగా జగన్ ని ఉద్దేశిస్తూ జగన్ సిద్ధం అంటే నేను యుద్ధం అంటానని అనుకుంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో సిం హం డైలాగ్ కూడా త్రివిక్రం బలవంత పెడితే తను కామెడీగా చెప్పానని పవన్ చెప్పుకొచ్చాడు. దాన్ని స్క్రీన్ షాట్ తీసిన పూనం కౌర్ దానికి రిప్లై ఇస్తూ యూజ్ లెస్ ఫెలో త్రివిక్రం అని కామెంట్ పెట్టింది.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రం పై పూనం కౌర్ ఎటాక్ కొనసాగుతూనే ఉంది. పవన్, త్రివిక్ర మీద పూనం ఈ సోషల్ మీడియా ఎటాకింగ్ ఎప్పుడు ఆపుతుందో చూడాలి. మొదట్లో పూనం కౌర్ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రం ఫ్యాన్స్ ఇప్పుడు ఆమె ఏమనుకున్నా లైట్ తీసుకుంటున్నారు.
Useless fellow #Trivikram
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 21, 2024