HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pm Modi To Watch Sabarmati Report At Parliament Library Today

Sabarmati Report: ఇవాళ సాయంత్రం పార్లమెంటులో సినిమా చూడనున్న ప్రధాని మోడీ

‘ది సబర్మతీ రిపోర్ట్‌’(Sabarmati Report) మూవీ నవంబరు 15న రిలీజ్ అయింది.

  • Author : Pasha Date : 02-12-2024 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sabarmati Report Pm Modi Parliament Library

Sabarmati Report : ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ మూవీ ఇప్పుడు యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీని గురించి గతంలో మాట్లాడారు. స్టోరీ బాగుందని కితాబిచ్చారు. నాటి నుంచి ఈ మూవీలోని స్టోరీపై  అందరికీ ఆసక్తి పెరిగింది. ఇవాళ సాయంత్రం కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ మూవీని పార్లమెంటు ప్రాంగణంలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని మోడీ,  ఇతర నేతలతో కలిసి చూడనున్నారు.

Also Read :War and Business : 100 కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధాలు.. ఏడాదిలో రూ.53 లక్షల కోట్ల బిజినెస్

  • ‘ది సబర్మతీ రిపోర్ట్‌’(Sabarmati Report) మూవీ నవంబరు 15న రిలీజ్ అయింది.
  • 2002 సంవత్సరం ఫిబ్రవరి 27న గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు జరిగాయి. పంచమహల్‌ జిల్లాలోని గోద్రా రైల్వే స్టేషనులో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులోని కొన్ని బోగీలకు దుండగులు నిప్పుపెట్టారు.
  • ఆ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
  • ఈ ఘటన ఎలా జరిగింది అనే అంశాన్ని హైలైట్ చేస్తూ బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్‌’  మూవీని తీశారు.
  • ఈ మూవీలో విక్రాంత్‌ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు.
  • ఈ మూవీపై ఇటీవలే ప్రధాని మోడీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘‘కట్టు కథలు కలకాలం చెల్లవు. అవి పరిమిత కాలం పాటే కొనసాగుతాయి. గోద్రా ఘటనకు సంబంధించిన వాస్తవాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ది సబర్మతీ రిపోర్ట్ మూవీలో చూపించారు. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
  • ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ది సబర్మతీ రిపోర్ట్ మూవీకి పన్నులు మినహాయించాయి. తద్వారా ఆ సినిమాకు మంచి ఆర్థిక ప్రయోజనమే చేకూరింది.
  • మొత్తం మీద బీజేపీకి రాజకీయంగా ప్లస్ పాయింట్‌గా మారే కాన్సెప్టులతో వచ్చే సినిమాలకు మంచి టైం నడుస్తోంది.

Also Read :Vastu Tips: కామధేను విగ్రహం పెట్టుకుంటే వాస్తు విషయాలు పాటించాలా.. పండితులు ఏం చెబుతున్నారంటే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • parliament
  • Parliament Library
  • pm modi
  • Raashii Khanna
  • Ridhi Dogra
  • Sabarmati Report
  • Vikrant Massey

Related News

Donald Trump

మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Congress Mp Renuka Chowdhur

    Renuka Chowdhury : రేణుకా చౌదరికి బిగ్ షాక్

  • Pm Modi Inaugurates Bridge

    Brahmaputra River : బ్రహ్మపుత్ర నదిపై ఆరు లేన్ల బ్రిడ్జ్.. ఇంజినీరింగ్ మేధస్సు కు జై కొట్టాల్సిందే !!

  • PM Modi

    బంగ్లాదేశ్‌కు ప్ర‌ధాని మోదీ?!

  • PM Tariq Rahman

    తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd