Konidela Nagababu
-
#Andhra Pradesh
MLC : నాగబాబుకు ఎమ్మెల్సీ..తమ్ముడికి శుభాకాంక్షలు : అంబటి సెటైర్లు
మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు తప్పుబట్టారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.
Published Date - 04:47 PM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
Janasena : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
లోక్‌సభకు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి.. కాదు కార్పొరేషన్ పదవి అంటూ మరోసారి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది.
Published Date - 12:23 PM, Wed - 5 March 25 -
#Andhra Pradesh
Nagababu: డెసిషన్ ఫైనల్.. రాజ్యసభకు మెగా బ్రదర్.!
ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి.
Published Date - 05:37 PM, Wed - 9 October 24 -
#Cinema
Nagababu : జానీ మాస్టర్ ఇష్యూ పై నాగబాబు , మంచు మనోజ్ ల రియాక్షన్
Nagababu Reaction on Jani Master Issue : చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్థునిగా పరిగణించొద్దనే కోట్ ను పోస్ట్ చేశారు
Published Date - 03:50 PM, Thu - 19 September 24 -
#Andhra Pradesh
Chiru Nagababu: మెగా బ్రదర్స్‌కు రాజ్యసభ..! మోడీ ప్లాన్ అదేనా?
పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కూడా.. ఆఫర్ వచ్చిందట. రాజ్యసభకు నాగబాబును పంపించేందుకు ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా నాగబాబును నియామకం చేస్తారని వార్తలు వచ్చాయి.
Published Date - 05:10 PM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
Anakapalle Ticket: అనకాపల్లిలో జనసేనకు తలనొప్పి
అనకాపల్లి టికెట్ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తలనొప్పి మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి ఇద్దరు జనసేన నేతలు బరిలోకి దిగేందుకు సిద్దమవుతుండటం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది.
Published Date - 10:55 AM, Sun - 18 February 24