HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyans Ustad Bhagat Singh To Be Released On Ott

Ustad Bhagat Singh : ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

గతేడాది ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించడంతో రిలీజ్ కు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి

  • Author : Sudheer Date : 26-03-2026 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ustad
Ustad

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే అటు థియేటర్లు అయినా ఓటీటీ అయినా రికార్డుల వేట జరుగుతూనే ఉంటుంది. గతేడాది ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించడంతో రిలీజ్ కు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 2012 లో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఏ మేరకు సంచలనాలు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే.

గబ్బర్ సింగ్ మూవీ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో ఈ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. దాంతో పవన్ కెరీర్ లో ప్లాఫ్ గా ఈ చిత్రం నిలిచింది.

అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. థియేటర్ లో మిస్ అయిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో పవన్ కల్యాణ్ ఓజీ మూవీ కూడా భారీ ధరకు నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నిర్మాత నవీన్ యెర్నేని గతంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన 5 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ తెలుగుతోపాటుగా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mythri Movie Makers Pawan Kalyan
  • pawan kalyan Ustaad Bhagat Singh
  • Ustaad Bhagat Singh on Netflix
  • Ustaad Bhagat Singh OTT Date
  • Ustaad Bhagat Singh OTT Release
  • Ustad Bhagat Singh

Related News

Ustaad Bhagat Singh Collection

Ustaad Bhagat Singh: 2వ రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బంది పడుతోంది. ఉగాది నాడు ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం, రెండో రోజు వసూళ్లలో భారీ డ్రాప్‌ను చూసింది. తొలి రోజు రూ.34.75 కోట్ల నెట్ వసూలు చేయగా, రెండో రోజు కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది. ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే సుమారు రూ.140 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అయితే, శనివారం […]

    Latest News

    • Ustad Bhagat Singh : ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

    • Kavitha New Party Announcement : రేపే కవిత కొత్త పార్టీ ప్రకటన

    • Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

    • Bandi Sanjay : సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్

    • IPL 2026 : SRH Vs LSG మ్యాచ్ టికెట్స్ ఓపెన్..ధర ఎంతో తెలుసా ?

    Trending News

      • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

      • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

      • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

      • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

      • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd