HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan To Be Chief Guest At Acharya Movie Pre Release Event

Acharya: ఆచార్య’ ప్రీ రిలీజ్ కు చీఫ్ గెస్ట్ గా ‘పవన్ కళ్యాణ్’..?

  • Author : hashtagu Date : 10-04-2022 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
4512
4512

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ విషయంలో కూడా జోరు పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలోనే ఏప్రిల్ 24న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. హైదరాబాద్ లోని యూసఫ్‌‌‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌‌‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.

ఇకపోతే సహజంగానే మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు… మెగా అభిమానుల జోష్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మరోవైపు ఒకే ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోటే కలిస్తే.. ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ఇప్పుడు అదే జరగబోతుందని సమాచారం. అదేనండి… ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇదే గనుక నిజమైతే… ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానులు చూడొచ్చు. మరో విషయం ఏంటంటే… పవన్ తో పాటు చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా వస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే… ‘ఆచార్య’ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acharya
  • Acharya Movie Pre-Release Event
  • Pawan Kalyan

Related News

Renu Akira

Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో

  • Pawan Praises Modi's Leader

    Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd