Cinema
-
Lyrical Song: ‘అర్జున ఫల్గుణ’ నుంచి సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.
Published Date - 11:40 AM, Wed - 22 December 21 -
OTT: ఇయర్ ఎండింగ్ లో ప్రీమియర్ కానున్న ‘సేనాపతి’..!
100 శాతం తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఆహా త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్ ఒరిజినల్ సినిమా సేనాపతితో అలరించనుంది. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్
Published Date - 11:34 AM, Wed - 22 December 21 -
Interview: ఈ సినిమాలో సాయి పల్లవి కనిపించదు.. దేవదాసి పాత్రే కనపడుతుంది!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు.
Published Date - 11:23 AM, Wed - 22 December 21 -
Teaser: చిరు చేతుల మీదుగా ‘గాడ్సే’ టీజర్ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Published Date - 01:56 PM, Tue - 21 December 21 -
Inteview : బడ్జెట్ ఎక్కువ అయినా ఈ కథలో వర్త్ ఉంది!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు.
Published Date - 01:36 PM, Tue - 21 December 21 -
krishnam raju : ఐదేళ్ల తర్వాత తెర ముందుకు..!
తెలుగు తెరపై కృష్ణంరాజుది ప్రత్యేకస్థానం. రెబల్ స్టార్ గా ఎన్నో శక్తివంతమైన పాత్రలో అభిమానులను అలరించారాయన. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా..
Published Date - 01:06 PM, Tue - 21 December 21 -
Sankranthi Race : భీమ్లానాయక్ వెనక్కి తగ్గాడు!
‘తగ్గితే తప్పేముంది’ అంటాడో ఓ హీరో. కొన్ని పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు తగ్గితేనే మంచిది దాని అర్థం. ఈ డైలాగ్ ‘భీమ్లానాయక్’ సినిమాకు అతికినట్టుగా సరిపోతోంది.
Published Date - 11:50 AM, Tue - 21 December 21 -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమా ఓకే చెప్పాడా..?
కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మామూలుగా ఓ సినిమా చేస్తున్నప్పుడు కుదిరితే మరో సినిమా గురించి చెబుతుంటాడు.
Published Date - 12:18 AM, Tue - 21 December 21 -
Shyam Singha Roy : శ్యామ్ సింగరాయ్ ఏదో తేడా కొడుతోందే..?
విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్ గా ఉంటుందనే సామెత సినిమా పరిశ్రమలో తరచూ వింటుంటాం. ఎక్కువసార్లు నిజం కూడా. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ విషయంలోనూ అదే జరగబోతోందా అనే అనుమానాలు పరిశ్రమలోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ కనిపిస్తోంది.
Published Date - 05:28 PM, Mon - 20 December 21 -
Online Tickets : RRR, ఆచార్యకు బ్యాండే! ‘ఆన్ లైన్’కు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా...దాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేయడం చాలా కేసుల్లో చూశాం. మళ్లీ అదే కేసుకు డివిజన్ బెంచ్ లో జగన్ సర్కార్ కు అనుకూలంగా వచ్చిన సంఘటనలు అనేకం. అలాంటి వాటి జాబితాలోకి తాజాగా సినిమా ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం చేరింది.
Published Date - 02:29 PM, Mon - 20 December 21 -
Baby bump: కాజల్ తల్లి కాబోతున్న వేళ..! పిక్ వైరల్!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలకు సైన్ చేయకపోవడంతో ఆమె ప్రెగ్నెన్సీ పై రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం కాజల్ గర్భవతి అని?
Published Date - 12:42 PM, Mon - 20 December 21 -
Salman Khan: ‘బజరంగీ భాయిజాన్’ మళ్లీ వస్తున్నాడు!
కొన్ని సినిమాలు ప్రేక్షుకులపై చెరగని ముద్ర వేస్తాయి. మళ్లీ మళ్లీ ఆ సినిమా గురించి మాట్లాడుకేనేలా చేస్తాయి. అలాంటి సినిమాల్లో కండల వీరుడు సల్మాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘బజరంగీ భాయిజాన్’ కచ్చితంగా ఉంటుంది.
Published Date - 11:39 AM, Mon - 20 December 21 -
గణత్రంత్ర దినోత్సవం సందర్భంగా ‘ఉనికి’
'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ, 'రంగుల రాట్నం' ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్‌లో ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన సినిమా 'ఉనికి'. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో
Published Date - 11:05 AM, Mon - 20 December 21 -
Tollywood: కోలివుడ్ లో సత్తా చాటిన టాలీవుడ్ డైరెక్టర్!
ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది.
Published Date - 11:02 AM, Mon - 20 December 21 -
Acharya: ఆచార్య ఫిబ్రవరి 4, 2022న గ్రాండ్ రిలీజ్
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
Published Date - 10:04 PM, Sun - 19 December 21 -
Pushpa: పుష్ప కు కలిసొచ్చిన ఎక్స్ ట్రాస్
అల్లు అర్జున్ పుష్ప.. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవర్శీస్ లో కూడా ఒన్ మిలియన్ క్లబో లో ఎంటర్ అయింది.
Published Date - 04:23 PM, Sun - 19 December 21 -
Brahmastra:ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్ర మొదలవుతుంది!
రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, కరణ్ జోహార్, అలియా భట్, అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌లో వస్తున్న అద్భుతమైన సినిమా బ్రహ్మాస్త్ర.
Published Date - 08:35 PM, Sat - 18 December 21 -
Pushpa : అల్లు అర్జున్ ఇలా భంగపడటం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్పపై భారీ అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు. కానీ వాటిని అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ బావున్నా.. సెకండ్ హాఫ్ మరీ లాగ్ ఉంది. కంటెంట్ కూడా వీక్ అయింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ కు లీడ్ ఇవ్వాల్సిన కంటెంట్ మరింత బలహీనంగా ఉండటంతో పాటు లెంగ్త్ కూడా ఎక్కువైంది.
Published Date - 05:12 PM, Sat - 18 December 21 -
Radhe Shyam: అభిమానులే అతిథులుగా.. ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు.
Published Date - 04:55 PM, Sat - 18 December 21 -
ఆది సాయికుమార్ హీరోగా సి.ఎస్.ఐ. సనాతన్
చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సినిమా టైటిల్ సి.ఎస్.ఐ. సనాతన్ ని లాంఛ్ చేసారు సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. క్రైమ్ సీన్ ఇన్వస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా
Published Date - 04:28 PM, Sat - 18 December 21