HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Babu Dance On Stage For The First Time

Mahesh Dance: మహేశ్ మాస్ డాన్స్.. వీడియో వైరల్

మహేశ్‌ హీరోగా దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ మీట్‌ను కర్నూలు ‘యస్‌.టి.బి.టి’ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించారు. 

  • Author : Balu J Date : 17-05-2022 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh
Mahesh

మహేశ్‌ హీరోగా దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ మీట్‌ను కర్నూలు ‘యస్‌.టి.బి.టి’ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించారు. అన్నివర్గాల ప్రేక్షకులు అలరించి ప్రపంచవ్యాప్తంగా నాగులు రోజుల్లో 153+ కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఒక మాస్ మూమెంట్ చోటు చేసుకుంది. ఈ చిత్రంలోని ‘మ మ మహేశ’ పాటకు డ్యాన్సర్లు పెర్ఫామ్‌ చేస్తుండగా సంగీత దర్శకుడు తమన్‌ వెళ్లి కాలు కదిపారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. మ మ మహేషా పాటకు డాన్స్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే ఎవరి ప్రమేయం లేకుండానే మహేశ్ స్టేజీ పైకి వచ్చి డాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యపర్చింది.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dance
  • mahesh babu
  • Sarkaru Vaari Paata.
  • video viral

Related News

Nidhhi Agerwal

KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

Nidhhi Agerwal : రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి, తాకే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభాస్ 

  • Mahesh Babu Varanasi

    Mahesh in Varanasi : వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd