HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >New Song To Be Added To Sarkaru Vaari Paata Screenings This Weekend

New Song: మహేశ్-కీర్తిల ‘మురారి బావ’ పాట త్వరలో!

మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సర్కారు వారి పాట'లో 'మురారి బావ' అనే కొత్త పాట  ఈ వీకెండ్స్ లో రిలీజ్ కానుంది.

  • By Balu J Published Date - 03:25 PM, Wed - 18 May 22
  • daily-hunt
Murari Song
Murari Song

మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సర్కారు వారి పాట’లో ‘మురారి బావ’ అనే కొత్త పాట  ఈ వీకెండ్స్ లో రిలీజ్ కానుంది. ఈ రొమాంటిక్, మాస్ సాంగ్‌లో మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించారు. మే 12 విడుదలైన సినిమాలో ఈ పాట ప్రదర్శించబడలేదు. అయితే రెస్పాన్స్ కలెక్షన్ల ఆధారంగా ఈ వీకెండ్స్ లో పాటను రిలీజ్ చేయాలని సర్కారు వారి పాట నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు అభిమానులను అలరించి ట్రెండింగ్ లో నిలిచాయి. కొత్త పాటకు సంబంధించి సెన్సార్‌షిప్ పూర్తయింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సక్సెస్‌తో ‘సర్కారు వారి పాట’ టీమ్ జోరు మీదుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • keerthi suresh
  • maheshbabu
  • new song
  • Sarkaru Vaari Paata.

Related News

    Latest News

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    • Air China Flight : విమానంలో మంటలు

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd