Cinema
-
Chiru Vs Ravi Teja: వీరయ్య క్రేజీ అప్డేట్.. ‘పూనకాలు లోడింగ్’ కమింగ్
మెగాస్టార్ (Chiranjeevi), మాస్ మహారాజ కలిసి నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ జోరు పెంచింది.
Date : 29-12-2022 - 3:36 IST -
Konda Surekha : రేవంత్ సమర్ధుడు కాబట్టే పీసీసీ ఇచ్చారు. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకప్పటి ఫైర్‌బ్రాండ్, వరంగల్ నేత కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు.
Date : 29-12-2022 - 1:24 IST -
Rashmika Mandanna: సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్.. మరో వివాదంలో రష్మిక
Rashmika Mandanna మరో వివాదంలో చిక్కుకుంది. ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది.
Date : 29-12-2022 - 12:47 IST -
Vallabhaneni Janardhan: మరో టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, సత్యనారాయణ రావు, చలపతిరావు వంటి సీనియర్ నటుల మరణ వార్త మరువకముందే.. మరో సీనియర్ నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు.
Date : 29-12-2022 - 12:10 IST -
PS2: గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించిన ఏస్ డైరెక్టర్ మణిరత్నం.
Date : 29-12-2022 - 11:01 IST -
Jacqueline: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న జాక్వెలిన్.. త్రో బ్యాక్ పిక్స్ వైరల్!
బాలీవుడ్ బ్యూటీ ఫెర్నాండెజ్ (Jacqueline) బీచ్ లో గడిపిన పిక్స్ ను షేర్ చేసింది.
Date : 28-12-2022 - 5:06 IST -
Sreeleela Beats Sai Pallavi: సాయిపల్లవిని రీప్లేస్ చేస్తున్న ‘ధమాకా’ బ్యూటీ!
ధమాకా బ్యూటీ శ్రీలీల (Sreeleela) సాయిపల్లవిని రీప్లేస్ చేస్తుందా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్
Date : 28-12-2022 - 2:58 IST -
Chiranjeevi Tweet: చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన రవితేజ.. మీ మాటలు విన్నాక సంతోషంగా అనిపించింది.!
వాల్తేరు వీరయ్య ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) .. రవితేజ (Raviteja) గురించి చెప్పడం మర్చిపోవడంతో స్పెషల్‌గా ట్వీట్ చేశారు. ట్వీట్ లో చిరంజీవి ఈ విధంగా రాసుకొచ్చారు. వాల్తేరు వీరయ్య టీం అందరితో మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది.
Date : 28-12-2022 - 12:47 IST -
Tollywood Debutes 2022: టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో హీరోయిన్స్ వీళ్లే!
2022లో టాలీవుడ్ (Tollywood) పలువురు హీరోహీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు.
Date : 28-12-2022 - 12:21 IST -
Siddharth: హీరో సిద్దార్థ్‌కు ఎయిర్‌పోర్టులో అవమానం.. ఏం జరిగిందంటే..?
బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్ (Siddharth)కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ్ (Siddharth) విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులను అనవసరంగా వేధించారంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు.
Date : 28-12-2022 - 12:10 IST -
Salman Khan Fans: కట్టలు తెంచుకున్న అభిమానం.. సల్మాన్ అభిమానులపై లాఠీచార్జి!
అభిమానం హద్దు మీరితే ఎలా ఉంటుందో తెలుసా.. అయితే సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి పరిసరాలను చూస్తే అర్థమవుతుంది.
Date : 28-12-2022 - 11:35 IST -
Megastar: ‘వాల్తేరు వీరయ్య’ అంచనాలకు మించి ఉంటుంది – మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య
Date : 28-12-2022 - 10:56 IST -
Manchu Laxmi: లెస్బియన్ పాత్రలో నటించడంలో థ్రిల్ గా అనిపించింది!
మంచు లక్ష్మీ (Manchu Laxmi) ఇటీవల లెస్బియన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
Date : 27-12-2022 - 5:32 IST -
Item Girl: ఆ విషయంలో బాలయ్యకు 100 మార్కులు వేస్తాను!
ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి మూవీలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాట ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
Date : 27-12-2022 - 4:59 IST -
Nayanthara : అలాంటి వాటిపై నమ్మకం లేదు.. కానీ భయమేస్తుంటుంది
నటి నయనతార ఏం మాట్లాడినా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె స్టార్ డమ్,
Date : 27-12-2022 - 3:35 IST -
Shruti Haasan : శంతను వల్ల నేను అలా మారిపోయాను..
డూడుల్ (Doodle) ఆర్టిస్ట్ శంతనుతో తాను రిలేషన్‌లో ఉన్న విషయాన్ని శ్రుతీహాసన్ ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచలేదు.
Date : 27-12-2022 - 3:19 IST -
Rakul Preet Singh: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కన్నడంలో ఎంట్రీ ఇచ్చారు.
Date : 27-12-2022 - 2:54 IST -
Dhamaka Box Office Collections: రవితేజ జోరు.. ‘ధమాకా’కు అదిరిపొయే కలెక్షన్స్!
రవితేజ నటించిన ధమాకా (Dhamaka) మూవీ అద్భుత కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Date : 27-12-2022 - 1:45 IST -
NBK and PSPK: వీర సింహా రెడ్డితో ‘వీరమల్లు’.. ఫ్యాన్స్ కు పూనకాలే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహాం బాలయ్య (NBK and PSPK) అన్ స్టాబబుల్ షో షూటింగ్ ను మొదలుపెట్టారు.
Date : 27-12-2022 - 11:55 IST -
Anushka Sharma: చక్దా ఎక్స్ ప్రెస్ షూటింగ్ పూర్తి..సందడి చేసిన అనుష్క శర్మ
బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజాగా నటిస్తోన్న సినిమా ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమా షూటింగ్ నేటి పూర్తి అయ్యింది. దీంతో అనుష్క శర్మ షూటింగ్ సెట్స్‌లో చివరి రోజు యూనిట్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు.
Date : 26-12-2022 - 9:49 IST