HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Kashmir Files Movie Wont Even Get Bhaskar Award Prakash Rajs Scathing Comments

The Kashmir Files: ‘ది క‌శ్మీర్ ఫైల్స్‌` మూవీకి భాస్క‌ర్ అవార్డు కూడా రాదు: ప్రకాశ్ రాజ్

`ది క‌శ్మీర్ ఫైల్స్‌` (The Kashmir Files) ఒక‌ నాన్సెన్స్ మూవీ అని సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ (Prakash Raj) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

  • By Balu J Published Date - 11:52 AM, Thu - 9 February 23
  • daily-hunt
Prakash Raj Tweet On The Kashmir
Prakash Raj Tweet On The Kashmir

`ది క‌శ్మీర్ ఫైల్స్‌` (The Kashmir Files) ఒక‌ నాన్సెన్స్ మూవీ అని సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ (Prakash Raj) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈనెల 6వ తేదీన కేర‌ళ‌ (Kerala)లో జ‌రిగిన మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌లో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రిపై ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ సినిమా (The Kashmir Files) ఎవ‌రు నిర్మించారో త‌మ‌కు తెలుస‌ని, అంత‌ర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మి వేసింద‌ని ఘాటుగా విమ‌ర్శించారు.

అయినా సిగ్గులేకుండా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఈ చిత్రానికి ఆస్కార్ (Asker) ఎందుకు రాద‌ని అడిగార‌న్నారు. `ది క‌శ్మీర్ ఫైల్స్‌` (The Kashmir Files) సినిమాకు ఆస్కార్ అవార్డు కాదు క‌దా.. క‌నీసం భాస్క‌ర్ అవార్డు కూడా రాద‌ని ప్ర‌కాశ్‌రాజ్ విమ‌ర్శించారు. ఇటీవ‌ల విడుద‌లై రికార్డు క‌లెక్ష‌న్ల‌తో విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న షారూక్‌ఖాన్ చిత్రం `ప‌ఠాన్` (Pathaan) మూవీపై ప్ర‌కాశ్ రాజ్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప‌ఠాన్ సినిమాను బాలీవుడ్ బాయ్‌కాట్ చేయాల‌న్న‌వారికి రూ.700 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌తో త‌గిన బుద్ధి చెప్పింద‌న్నారు.

Also Read: Sir Trailer: పేద విద్యార్థుల చదువు కోసం మాస్టార్ పోరాటం.. ఆకట్టుకుంటున్న ‘సార్’ ట్రైలర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hard comments
  • latest tollywood news
  • prakash raj
  • The Kashmir File

Related News

    Latest News

    • Zodiac Signs: కర్ణుడి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఈ రాశుల‌వారిలోనే ఉంటాయ‌ట‌!

    • Parliament Winter Session: పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు.. డిసెంబ‌ర్ 1 నుంచి హీట్ పెంచ‌బోతున్నాయా?

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

    Trending News

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

      • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

      • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd