HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kiara Advani Marries Sidharth Malhotra

Kiara Advani weds Sidharth Malhotra: ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట.. పిక్స్ వైరల్!

బాలీవుడ్ లవ్ కపూల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

  • By Balu J Published Date - 10:56 PM, Tue - 7 February 23
  • daily-hunt
Kiara Weds Sidharth
Kiara Weds Sidharth

 Kiara Advani weds Sidharth Malhotra: బాలీవుడ్ లవ్ కపూల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యఘడ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, షాహిద్ కపూర్, జుహీ చావ్లా, మీరా రాజ్‌పుత్ కపూర్ తదితరులు హాజరయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, కియారాల పెళ్లిపై ఈ మధ్య వార్తలు వచ్చినప్పటికీ ఇద్దరు కామ్ గానే ఉన్నారు. 2021లో విడుదలైన షేర్షా షూటింగ్ టైమ్ లో సిద్ధార్థ్, కియారా ప్రేమలో పడ్డారు.

ఫిబ్రవరి 4 నుంచే మొదలైన కియారా పెళ్లి వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఇషా అంబానీ, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హోత్రా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు ఈ న్యూ కపుల్. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తమ ఫొటోలను బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood couple
  • kiara advani
  • Kiara weds Sidharth
  • Sidharth Malhotra

Related News

    Latest News

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd