Cinema
-
Alia Bhatt : రాజమౌళిని అలియా భట్ యాక్టింగ్ సలహా అడిగితే ఏం చెప్పాడో తెలుసా?
అలియా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే RRR సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాజమౌళిని పొగడ్తలతో ముంచేసింది.
Date : 14-04-2023 - 8:56 IST -
NTR 30 : గడ్డం కోసం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆపేశారంట.. ఏకంగా నెల రోజులు..
ఎన్టీఆర్ 30వ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ మొదలుపెడతారని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి షూటింగ్ ని నెల రోజులు వాయిదా వేశారట.
Date : 14-04-2023 - 7:59 IST -
Director Raj : ‘మల్లేశం’ డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమా.. సైలెంట్ గా సినిమా కంప్లీట్ చేసేశాడుగా..
తాజాగా మల్లేశం డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. రాజ్ దర్శకత్వంలో గుల్షన్, సయామీ ఖేర్ జంటగా '8AM మెట్రో' అనే ఓ సరికొత్త కథతో రాబోతున్నాడు.
Date : 14-04-2023 - 7:37 IST -
Kabzaa 2 : ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ తీస్తున్న డైరెక్టర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
'కబ్జ' సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. సినిమా చివర్లో మరో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇచ్చి సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇక సీక్వెల్ ఉండదు అని అందరూ అనుకున్నారు.
Date : 14-04-2023 - 7:08 IST -
Sai Dharam Tej : నాకు బ్రేకప్ అయింది.. ప్రేమ, పెళ్లిపై మెగా మేనల్లుడి కామెంట్స్..
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష సినిమా రాబోతుంది.
Date : 14-04-2023 - 6:30 IST -
Actress Prema : నాకు క్యాన్సర్ వచ్చింది అన్నారు.. నా రెండో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి..
ప్రస్తుతం అవకాశాల కోసం చూస్తుంది ప్రేమ. కన్నడ, తెలుగు పరిశ్రమలలో మంచి క్యారెక్టర్ వస్తే ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Date : 14-04-2023 - 6:00 IST -
Samyuktha Menon: విరూపాక్షతో గ్లామర్ డోసు పెంచిన సంయుక్త.. ఆ షాట్‌లో సెక్సీగా!
సంయుక్తా మీనన్ అమాయకపు చూపులు, హోమ్లీ గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
Date : 14-04-2023 - 5:24 IST -
KGF3 Update: రాకీభాయ్ మళ్లీ వస్తున్నాడు.. కేజీఎఫ్3 అప్ డేట్ ఇదిగో!
ఇవాళ కేజీఎఫ్2 మూవీ విడుదలై ఏడాది కావడంతో మేకర్స్ (Producers) అందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Date : 14-04-2023 - 4:45 IST -
Pooja Hegde Reaction: సల్మాన్ ఖాన్ తో డేటింగ్.. పూజాహెగ్డే రియాక్షన్ ఇదే!
పూజాహెగ్డే సల్మాన్ తో డేటింగ్ (Dating) చేస్తుందని వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి.
Date : 14-04-2023 - 11:51 IST -
Supriya : సెట్ లోంచి పారిపోతే పవన్ కళ్యాణ్ వచ్చి ఈ సినిమా చేయాల్సిందే అన్నారు..
తాజాగా సుప్రియ, మరో మహిళా నిర్మాత స్వప్నదత్, సీనియర్ నటి రాధిక కలిసి సోనీలివ్ ఓటీటీలో ప్రసారం అవుతున్న నిజం విత్ స్మిత షోకి వచ్చారు.
Date : 13-04-2023 - 9:55 IST -
Director Lingusamy : హీరో రామ్ సినిమా డైరెక్టర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష.. డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా?
లింగుసామి, అతని సోదరుడు కలిసి గతంలో తిరుపతి బ్రదర్స్ అనే ఓ నిర్మాణ సంస్థని స్థాపించారు. 2014 లో PVP సంస్థ నుంచి కోటి ముప్పై లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు లింగుసామి.
Date : 13-04-2023 - 8:56 IST -
Guna Sekhar : మన తెలుగు హీరోలు అలా చేయరు.. బాలీవుడ్ హీరోలని పొగిడిన డైరెక్టర్..
తాజాగా చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Date : 13-04-2023 - 7:54 IST -
Manchu Manoj : రెండో భార్యని తీసుకొని టీవీ షోకి వచ్చిన మంచు మనోజ్.. ఎన్ని సీక్రెట్స్ చెప్పారో తెలుసా?
మనోజ్ రెండో పెళ్లి వార్తల్లో హైలెట్ అయింది. ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో సింపుల్ గా కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య మనోజ్ ఇంట్లోనే ఈ వివాహం జరిపించారు.
Date : 13-04-2023 - 7:03 IST -
Vishakha Singh : అనారోగ్యంతో హాస్పిటల్ లో హీరోయిన్.. ప్రతిసారీ ఇంతే అంటూ ఎమోషనల్ పోస్ట్..
అయితే గత కొన్ని ఏళ్లుగా విశాఖ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. దానికి చికిత్స కూడా తీసుకుంటుంది.
Date : 13-04-2023 - 6:31 IST -
Vijay Devarakonda : నీకు విశ్రాంతి అవసరం.. సమంతకు స్పెషల్ లెటర్ రాసిన రౌడీ హీరో..
తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత కోసం ఓ స్పెషల్ లెటర్ ని రాసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Date : 13-04-2023 - 5:40 IST -
Radhika Apte: ప్రైవేట్ పార్ట్స్ పై రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బోల్డ్ సీక్వెన్స్‌లలో నటించడానికి రాధికకు అభ్యంతరం లేదు.
Date : 13-04-2023 - 5:36 IST -
Megastar Tweet: డియర్ నాని ‘దసరా’ సినిమా చాలా బాగుంది!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్విటర్ వేదికగా దసరా సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Date : 13-04-2023 - 3:36 IST -
EXCLUSIVE: ఆసక్తి రేపుతున్న రాజమౌళి-మహేశ్ కాంబో.. హనుమాన్ స్ఫూర్తితో మహేశ్ క్యారెక్టర్!
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ (Mahesh Babu) తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
Date : 13-04-2023 - 1:11 IST -
Uttara Baokar: విషాదం.. బాలీవుడ్ సీనియర్ నటి కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖనటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ (Uttara Baokar) కన్నుమూశారు. 79ఏళ్ల వయసులో మహారాష్ట్రలోని పూణె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
Date : 13-04-2023 - 12:00 IST -
Ram Charan Pet: చరణ్ పెంపుడు కుక్క ‘రైమ్’ ధర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!
రైమ్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ (Ram Charan) ఒళ్లోనే పెరిగింది.
Date : 13-04-2023 - 11:47 IST