HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄Celebrity Inspired Summer Clothes Pooja Hegde Keerthy Suresh To Nayanthara

Heroines Summer Looks: సమ్మర్ సీజన్ లో సెగలు రేపుతున్న హీరోయిన్స్, లేటెస్ట్ పిక్స్ వైరల్!

సమ్మర్ సీజన్ మొదలైందంటే చాలు చాలామంది హీరోయిన్స్ వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

  • By Balu J Published Date - 03:56 PM, Tue - 16 May 23
  • daily-hunt
Heroines Summer Looks: సమ్మర్ సీజన్ లో సెగలు రేపుతున్న హీరోయిన్స్, లేటెస్ట్ పిక్స్ వైరల్!

వేసవి (Summer) వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. భగభగ మండే ఎండలకు తామర పువ్వులాంటి హీరోయిన్స్ బయట అడుగు పెడితే కందిపోవాల్సిందే. అందుకే సమ్మర్ సీజన్ మొదలైందంటే చాలు చాలామంది హీరోయిన్స్ వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. టీ పీస్ డ్రస్సులతో సెగలు రేపుతుంటారు. షూటింగ్స్ కు వెళ్లాలన్నా.. ప్రయాణాలు చేయాలనుకున్నా సీజన్ కు తగ్గట్టుగా డ్రస్సులు వేసుకోవడానికి ఇష్ట పడుతుంటారు. స్లీవ్ లెస్, స్కర్ట్స్, షాట్స్ వేసుకుంటూ సమ్మర్ ను బీట్ చేస్తుంటారు.

పూజా హెగ్డే (Pooja) అదిరే డ్రస్సులతో అదరగొడుతుంది. ఈ సమ్మర్ ఎక్కువగా టాప్ మినీ స్కర్ట్స్ వేసుకొని ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఎండ వేడిమి తట్టుకోలేక పొట్టి బట్టలను ఎక్కువగా వేసుకుంటుంది. పూల ప్రింట్‌లో ఉన్న అల్ట్రా-క్యూట్ మినీ డ్రెస్ నా వ్యక్తిగత ఇష్టమని చెబుతోంది పూజా. సమ్మర్ లో ఓపెన్ టాప్, మిని స్కర్ట్ కే తన ఓటు అంటోంది ఈ బ్యూటీ.

Keerthy

ఇక కీర్తి సురేష్ (Keerthy Suresh) తన సౌకర్యవంతమైన స్టైల్ స్టేట్‌మెంట్‌కు పేరుగాంచింది. రిలాక్స్డ్, హాయిగా ఉండే దుస్తులను వేసుకుంటుంది. వేసవి తాపానికి షార్ట్ టాపులే బెస్ట్ అని అంటోంది. ఇక నయనతార ఎక్కువగా వైట్ కలర్ డ్రస్సులను వేసుకోవడానికి ఇష్టపడుతుంది.

Shilpa Shetty1

సమంత (Samantha) కు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఆమె ధరించిన వదులుగా ఉండే రెట్రో స్టైల్ కో-ఆర్డ్ సెట్ సమ్మర్ అవుట్‌ఫిట్‌ను తెలియజేస్తోంది. ఒక జత సన్ గ్లాసెస్ సమంత వెంట ఉండాల్సిందే. రష్మిక మందన్న పొట్టిగా ఉండే సాఫ్ట్ నిట్ డ్రెస్‌లో క్రోచెట్ లుక్‌ను ఇష్టపడుంది. ఇటీవల ఆమె ధరించిన పొట్టి దుస్తులు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇక బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఏమాత్రం తగ్గకుండా పొట్టి బట్టలను వేసుకుంటుంది.

Rashmika

Also Read: Tamannaah and Chiru: చిరు కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లిన తమన్నా, ఎందుకో తెలుసా!

Tags  

  • celebrity lifestyle
  • keerthy suresh
  • pooja hegde
  • Samantha
  • Summer Season
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

SSMB 28: తలకు రెడ్‌ టవల్‌, సిగరేట్‌ తాగుతూ ఊరమాస్ లుక్‌లో మహేశ్ బాబు.. ఆనందంలో ఫ్యాన్స్ ..!

SSMB 28: తలకు రెడ్‌ టవల్‌, సిగరేట్‌ తాగుతూ ఊరమాస్ లుక్‌లో మహేశ్ బాబు.. ఆనందంలో ఫ్యాన్స్ ..!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘SSMB 28’. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

  • Heat Stroke Vs Chutney :  వడదెబ్బకు చెక్ పెట్టే చట్నీ

    Heat Stroke Vs Chutney : వడదెబ్బకు చెక్ పెట్టే చట్నీ

  • Samantha: షూటింగ్స్ కు విరామం.. తల్లితో కలిసి సమంత డిన్నర్ డేట్

    Samantha: షూటింగ్స్ కు విరామం.. తల్లితో కలిసి సమంత డిన్నర్ డేట్

  • Keerthy Suresh: సరైన సమయంలో నా మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తా: పెళ్లిపై కీర్తి సురేశ్ రియాక్షన్!

    Keerthy Suresh: సరైన సమయంలో నా మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తా: పెళ్లిపై కీర్తి సురేశ్ రియాక్షన్!

  • South Heroines : బాలీవుడ్ లో బిజీ అవుతున్న సౌత్ హీరోయిన్స్..

    South Heroines : బాలీవుడ్ లో బిజీ అవుతున్న సౌత్ హీరోయిన్స్..

Latest News

  • New Party : ద‌క్షిణ, సెంట్ర‌ల్ తెలంగాణ‌లో కొత్త పార్టీ బ్లూ ప్రింట్ ?

  • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

  • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

  • Wrestlers Protest: రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు .. లైంగిక కేసులో కీలక మలుపు

  • Balineni : జ‌గ‌న్ పొలిటిక‌ల్ రివ్యూ, బాలినేని దారెటు?

Trending

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

    • Life After Death :చనిపోయిన వారితో ముచ్చట్లు పెట్టొచ్చట!!

    • Plot To Kill Pm Modi : ప్రధాని హత్యకు పీఎఫ్ఐ కుట్ర కేసు..16 చోట్ల ఎన్‌ఐఏ రైడ్స్

    • Twitter New Feature : ఒక్క ఫేక్ ఫోటో.. కొత్త ఫీచర్ తెచ్చేలా చేసింది

    • Rahul – Modi – God : మోడీజీ ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికే నేర్పిస్తారు : రాహుల్

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version