HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Interested To Mahabharata Character Here Is Big Update

Allu Arjun: మహాభారత్ లో అల్లు అర్జున్.. క్రేజీ అప్‌డేట్ ఇదిగో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మహాభారత్ లాంటి క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

  • Author : Balu J Date : 15-05-2023 - 1:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahabharat
Mahabharat

ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) నుంచి బాలీవుడ్ దాకా ఇతిహాసాలు, పౌరణికాల కథల చుట్టు చక్కర్లు కొడుతున్నాయి. టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, ఓంరౌత్ లాంటివాళ్లు రామాయణ్, మహాభారత్ లాంటి సినిమాలను తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అభిరుచి గల నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు, ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య ధర్ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితమే కార్యరూపం దాల్చక తెరమరుగైంది.  మళ్లీ ఆయన కలల ప్రాజెక్టు ‘అమర అశ్వత్థామ’ (Mahabharata) ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.

పౌరాణిక మాగ్నమ్ మూవీని ప్రోడ్యూస్ చేయడానికి  జియో స్టూడియోస్ సీనియర్ ప్రతినిధులు ముందుకు రావడంతో ఆసక్తిని రేపుతోంది. ప్రధాన పాత్ర కోసం అల్లు అర్జున్‌తో (Allu Arjun) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ కూడా ఈ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మేరకు నిర్మాతలు ఐకాన్ స్టార్ ను కలిసినట్టు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే అర్జున్ ఆదిత్య కలను నెరవేతుందో లేదో కానీ ప్రొడక్షన్ హౌస్ రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్‌తో పుష్ప 2: ది రూల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించనున్నాడు. పుష్ప సినిమాతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియాలో రేంజ్ లో మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మహాభారత్ లో కీలక పాత్రలో నటించే అవకాశాలున్నాయి.

Also Read: Lokesh Yuvagalam: లోకేశ్ అన్ స్టాపబుల్, యువగళానికి 100 రోజులు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Big Update
  • Mahabharata
  • pan india movie

Related News

Allu Arjun Nampally Court Sandhya Theater Stampede Case

Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు హాజ‌రుకాలేదు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, భవిష్యత్ విచారణలకు వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. 11వ నిందితుడిగా పేర్కొనబడ

  • Nampally Court issues summons to Allu Arjun to appear in court.

    Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd