Cinema
-
Manoj Bajpayee : అక్కడ మద్యం ఫ్రీ అని తెలిసి పెగ్గు మీద పెగ్గు లేపేసిన మనోజ్ బాజ్‌పాయ్.. ఎక్కడో తెలుసా?
ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ అక్కడ మద్యం ఫ్రీగా లభిస్తుందని తెలిసి పెగ్గు మీద పెగ్గు లేపేశారంట.
Date : 22-06-2023 - 7:14 IST -
Project K Title: ప్రాజెక్ట్K అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్… ఎప్పుడంటే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కబోతున్న భారీ చిత్రం ప్రాజెక్ట్K. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఆ చిత్రంలో బాలీవుడ్ బాద్షా కీలక రోల్ లో కనిపించనున్నారు
Date : 22-06-2023 - 5:37 IST -
Prabhas Fans: ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ అభిమానుల భారీ ఆశలు!
సరైన సినిమాలు ఎంచుకోకపోవడం పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నాడు. ‘సాహో’ విపరీతమైన హైప్ తెచ్చుకుని, అంచనాలను అందుకోలేక చతికిల పడింది. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ అయితే మరింత నిరాశకు గురి చేసింది. ఇప్పుడు ‘ఆదిపురుష్’ ఎన్నో ఆశలు రేకెత్తించి.. చివరికి నిరాశకు గురి చేసింది. వీకెండ్ వరకు సత్తా చాటిన ఈ చిత్రం.. ఆ తర్వాత చల్లబడిపోయింది. ప్రభాస్
Date : 22-06-2023 - 5:07 IST -
Adipurush: వెంటాడుతున్న వివాదాలు, ఆదిపురుష్ కు 30 కోట్ల నష్టం
మొదటి మూడు రోజులలో “ఆదిపురుష్” ఉత్తర భారత, తెలుగు మార్కెట్లలో గణనీయమైన వసూళ్లు సాధించింది. అయితే, కొన్ని వర్గాల నుండి వచ్చిన వివాదాలు, నెగిటివ్ టాక్ కారణంగా సోమవారం నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ చతికిలపడిపోయింది. నిర్మాతలు రామాయణాన్ని వక్రీకరించారని, అందులో భక్తి భావాలు లేవని చాలా మంది వ్యక్తులు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా పాజిటివ్ ఫిగర్లు రావడంతో సినిమా కొనసాగ
Date : 22-06-2023 - 4:08 IST -
Vijay Leo: లియో నుంచి విజయ్ దళపతి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ “లియో” తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల, మేకర్స్ లియోప్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ విజయ్‌ని కమాండింగ్, ఇంటెన్స్ పర్సనలో ఆవిష్కరిస్తుంది, సుత్తిని పట్టుకుని, ఉత్కంఠభరితమైన క్షణాలను సూచిస్తుంది. సంజయ్ దత్ వి
Date : 22-06-2023 - 11:38 IST -
Varun Sandesh : షూటింగ్లో వరుణ్ సందేశ్‌కి గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు..
ప్రస్తుతం పలు సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు వరుణ్ సందేశ్. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో వరుణ్ సందేశ్ కి తీవ్ర గాయాలయ్యాయి.
Date : 21-06-2023 - 11:00 IST -
Betha Sudhakar : చిరంజీవి బలవంతంతో సుధాకర్ ఆ సినిమా ఒప్పుకున్నారు.. ఆ తరువాత సుధాకర్ కెరీర్..
ఇటీవల సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. సినిమా అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి..
Date : 21-06-2023 - 10:00 IST -
Sriya Reddy : ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడను.. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే.. నటి శ్రియారెడ్డి కామెంట్స్…
ప్రస్తుతం శ్రియారెడ్డి తెలుగులో ప్రభాస్ సలార్, పవన్ కళ్యాణ్ OG సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. ఇప్పటికే సలార్ లో తన షూటింగ్ పూర్తవ్వగా, OG లో ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయింది.
Date : 21-06-2023 - 9:00 IST -
Minister Roja : చరణ్‌కి కూతురు పుట్టినందుకు రోజా స్పెషల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్నాను అంటూ..
తాజాగా మంత్రి రోజా(Minister Roja) కూడా చరణ్ ఉపాసనలకు స్పెషల్ గా విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది.
Date : 21-06-2023 - 8:30 IST -
Honey Singh: హనీ సింగ్‌కు కెనడా గ్యాంగ్‌స్టర్ హత్య బెదిరింపులు
ఇండియన్ సింగర్, రాపర్ హనీ సింగ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. దీంతో హనీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడాలో పనిచేస్తున్న గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్
Date : 21-06-2023 - 8:28 IST -
Disco Dancer: భారతదేశంలో తొలి 100 కోట్ల సినిమా ఏంటి?
కెరీర్లో 100 కోట్ల సినిమా అనేది ప్రస్తుతం హీరోలకు సాధారణ విషయం. టికెట్ ధరలు పెంచుకొనే వెసులుబాటు ప్రస్తుతం కనిపిస్తుంది.
Date : 21-06-2023 - 8:13 IST -
Chiru-Keeravani: హిట్ కాంబినేషన్ రిపీట్.. దాదాపు 29 ఏళ్ల తర్వాత!
చిరంజీవి కీరవాణి అందించిన సంగీతం కాస్త స్పెషల్ అని చెప్పాలి. కొన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయింది.
Date : 20-06-2023 - 6:58 IST -
Guntur Kaaram: మహేశ్ బాబుకు షాక్.. గుంటూరు కారం నుంచి పూజాహెగ్డే, థమన్ ఔట్!
తాజాగా హీరోయిన్ పూజాహెగ్డే రూపంలో మహేశ్ బాబుకు మరో షాక్ తగిలింది.
Date : 20-06-2023 - 3:39 IST -
Ban Adipurush: థియేటర్లో ఆదిపురుష్ నిషేధించి OTT లో రీలీజ్ చేసుకోవాలని మోడీకి లేఖ
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమాపై రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తుంది. సినిమా షూటింగ్ మొదలుకుని విడుదల తరువాత కూడా ఆదిపురుష్ ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి
Date : 20-06-2023 - 2:40 IST -
Raviteja : మరోసారి రవితేజ – శ్రీలీల మాస్ కాంబో.. క్రాక్ 2 కోసమా?
ఇదే కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. శ్రీలీల, రవితేజ కలిసి మరోసారి నటించబోతున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
Date : 20-06-2023 - 8:34 IST -
Lokesh Kanagaraj : పది సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా.. షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) చేసింది నాలుగు సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్నాడు. తన సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి, తనకి అభిమానులను సంపాదించుకున్నాడు.
Date : 20-06-2023 - 8:04 IST -
Adipurush : నేపాల్ లో ఆదిపురుష్ బ్యాన్.. ఆదిపురుష్ వల్ల నేపాల్‌లో ఇండియన్ సినిమాలకు పెద్ద దెబ్బ..
తాజాగా ఆదిపురుష్ సినిమాను నేపాల్ లో బ్యాన్ చేశారు. నేపాల్ పూర్తి హిందూ దేశం అని తెలిసిందే. సీత దేవి ప్రస్తుత నేపాల్ లో పుట్టిన సంగతి తెలిసిందే. నేపాల్ వాళ్లకి సీత దేవి అంటే చాలా భక్తి.
Date : 20-06-2023 - 7:35 IST -
Ram Charan – Upasana : మెగా వారసురాలు వచ్చేసింది.. డెలివరీ అయిన ఉపాసన..
జూన్ 19 నిన్న రాత్రి ఉపాసన అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయింది. చరణ్ కూడా ఆమె వెంటే ఉన్నాడు. ఇవాళ తెల్లవారు జామున ఉపాసన డెలివరీ అయి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.
Date : 20-06-2023 - 7:09 IST -
Salaar Update: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాలార్ టీజర్ వచ్చేస్తోంది!
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం సాలార్ టీజర్ ని జూలై మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది!
Date : 19-06-2023 - 3:38 IST -
Rashmika Mandanna: రష్మికను చీట్ చేసిన మేనేజర్.. 80 లక్షల్లో మోసం!
నేషనల్ క్రష్ రష్మిక మేనేజర్ చేతిలో మోసపోయింది. దాదాపు 80 లక్షల వరకు మోసపోయినట్టు తెలుస్తోంది.
Date : 19-06-2023 - 1:40 IST