Cinema
-
Sai Dharam Tej : మళ్ళీ ఆరు నెలలు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్న సాయి ధరమ్ తేజ్..
తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.
Date : 19-07-2023 - 8:21 IST -
Baby Collections : బేబీ కోసం పరుగులు పెడుతున్న యువత
ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.\
Date : 19-07-2023 - 7:30 IST -
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులని ఉర్రూతలూగించే బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే తారలు
Date : 19-07-2023 - 5:23 IST -
Prabhas Project K: ప్రాజెక్టు కె మూవీలో ప్రభాస్ లుక్ రిలీజ్.. ఫస్ట్ లుక్ పై పేలుతున్న కామెంట్స్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్.
Date : 19-07-2023 - 4:21 IST -
Janhvi Kapoor: ఎద అందాలతో జాన్వీ గ్లామర్ ట్రీట్.. వింటేజ్ గౌనులో మత్తెక్కిస్తున్న అందాలు!
లెజెండరీ బాలీవుడ్ నటి శ్రీదేవి కుమార్తె అయినా జాన్వీ ఫ్యాషన్ ఐకాన్‌గా ముద్ర పడిపోయింది.
Date : 19-07-2023 - 4:01 IST -
NTR’s Gift: రామ్ చరణ్ కూతురు క్లీంకారకు ఎన్టీఆర్ స్పెషల్ గిప్ట్!
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలు. ఈ ఇద్దరు ఆర్ఆర్ఆర్ సినిమాతో అదరగొట్టారు.
Date : 19-07-2023 - 2:56 IST -
Bigg Boss7: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రికెటర్
చిన్న షోగా మొదలై టిఆర్పి రేటింగ్స్ లో సంచనాలు సృష్టించిన బిగ్ బాస్ షో సీజన్ 7 మొదలుకాబోతుంది. ఈ సారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు
Date : 19-07-2023 - 2:25 IST -
Mahesh Babu: రెమ్యూనరేషన్ లో మహేష్ బాబు రికార్డ్, గుంటూరు కారం మూవీకి అన్ని కోట్లా!
పాన్ ఇండియా సినిమాలతో సంబంధం లేకుండా మహేశ్ ఎక్కువస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
Date : 19-07-2023 - 12:09 IST -
Jeevitha Rajasekhar: పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్‌కు జైలు శిక్ష
పరువునష్టం కేసులో సినీనటులు జీవిత, రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దంపతులకు నాంపల్లికోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.
Date : 19-07-2023 - 7:42 IST -
Babloo Prithiveeraj : డ్రైవర్ మాట విని 100 ఎకరాల భూమిని కోల్పోయిన నటుడు బబ్లూ పృథ్వీరాజ్..
తెలుగులోకి సూపర్ హిట్ మూవీ 'పెళ్లి'(Pelli)తో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీతోనే విలన్ గా నంది అవార్డుని సొంతం చేసుకొని తెలుగు ఆడియన్స్ తో పాటు మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించారు నటుడు బబ్లూ పృథ్వీరాజ్.
Date : 18-07-2023 - 11:00 IST -
Vijay Devarakonda : యాక్టర్ అయితే అంటే తిట్టినా.. తమ్ముడి గురించి విజయ్ దేవరకొండ.. బేబీ సక్సెస్ ఈవెంట్లో
బేబీ సినిమా సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడిన అనంతరం తన తమ్ముడి గురించి కూడా మాట్లాడాడు.
Date : 18-07-2023 - 9:30 IST -
Taapsee : తాప్సీకి ఎన్ని బిజినెస్‌లు ఉన్నాయో తెలుసా? బాగా సంపాదిస్తుందిగా..
సెలబ్రిటీలంతా సక్సెస్ అయ్యాక బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారని తెలిసిందే. తాప్సీ కూడా వివిధ రంగాల్లో బాగానే పెట్టుబడులు పెట్టింది.
Date : 18-07-2023 - 9:09 IST -
Sreeleela: శ్రీలీల క్రేజ్ మాములుగా లేదు, ఒక్క ఈవెంట్ కే 20 లక్షలు!
ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న నటి శ్రీలీల చేతిలో అనేక భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
Date : 18-07-2023 - 6:20 IST -
Prabhas Record: బాక్సాఫీస్ కింగ్ ఫ్రభాస్, 1979 స్క్రీన్లలో సలార్ రిలీజ్!
గత సినిమాలు నిరాశపర్చినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సలార్ మూవీ కూడా రికార్డులు నెలకొల్పబోతోంది.
Date : 18-07-2023 - 3:29 IST -
Deepika Padukone: ‘ప్రాజెక్ట్ కె’ నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Date : 18-07-2023 - 8:24 IST -
Vijay : విజయ్‌ని హీరోగా పరిచయం చేయమంటే.. చేయనని మొహం మీద చెప్పేశాడట ఆ స్టార్ డైరెక్టర్..
విజయ్ ని హీరోగా పరిచయం చేయమని మొదట ఒక స్టార్ డైరెక్టర్ ని కోరితే చేయనని మొహం మీద చెప్పేశాడట ఆ దర్శకుడు.
Date : 17-07-2023 - 8:00 IST -
Nandita Swetha : హీరోయిన్ నందిత శ్వేత ఆ వ్యాధితో బాధపడుతుందట.. పాపం.. అయినా సినిమా కోసం..
ప్రస్తుతం హిడింబ చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో హీరోయిన్ నందిత శ్వేత తన హెల్త్ కి సంబంధించి ఓ విషయాన్ని తెలిపింది.
Date : 17-07-2023 - 7:27 IST -
Samantha Spiritual: సినిమాలకు గుడ్ బై.. ఆధ్యాత్మిక యాత్రలకు సై!
టాలీవుడ్ నటి సమంత ఇటీవల సినిమాలకు విరామం ఇవ్వనున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.
Date : 17-07-2023 - 5:38 IST -
Mukesh Ambani-Alia Bhatt : హీరోయిన్ ఆలియా భట్ కంపెనీని కొనేయనున్న ముకేశ్ అంబానీ
Mukesh Ambani-Alia Bhatt : ఆలియా భట్ కు "ఎడ్-ఎ-మమ్మ" పేరుతో చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ బ్రాండ్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
Date : 17-07-2023 - 5:05 IST -
John Abraham-PM Modi : ప్రధాని మోడీకి జాన్ అబ్రహం మెసేజ్.. దేనిపై అంటే ?
John Abraham-PM Modi : జాన్ అబ్రహం.. బాలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు.. హార్డ్ కోర్ జంతు ప్రేమికుడైన ఆయన మరోసారి జంతు సంరక్షణపై గళం విప్పారు..
Date : 17-07-2023 - 4:06 IST