Cinema
-
Guntur Kaaram: ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే పండుగ సినిమా గుంటూరు కారం
Guntur Kaaram: ఈ సంక్రాంతికి అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల విడుదలైన గుంటూరు కారం మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన మూవీ ‘గుంటూరు కారం’ .సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను సాధించింది రికార్డ్ క్రి
Published Date - 05:29 PM, Sat - 13 January 24 -
Vyjayanthi Movies: వైజయంతీ సంస్థకు మే 9వ తేదీ స్పెషల్ ఎందుకు?
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Published Date - 04:10 PM, Sat - 13 January 24 -
HanuMan vs Adipurush: ఆదిపురుష్ వర్సెస్ హనుమాన్
ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ రాముడు అనగానే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి
Published Date - 03:57 PM, Sat - 13 January 24 -
Ram Charan-Upasana: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రామ్ చరణ్, ఉపాసనకు ఆహ్వానం
Ram Charan-Upasana: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం ఆయోధ్య వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండటమే అందుకు కారణం. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలకు ఆహ్వానం అందింది.
Published Date - 02:57 PM, Sat - 13 January 24 -
Trivikram : గురూజీ పెన్నుకి పదును తగ్గిందెందుకు..?
రైటర్ గా తన మాటలతో హృదయాలను కదిలించే మాటల మాంత్రికుడు త్రివిక్రం (Trivikram) ఆ తర్వాత దర్శకుడిగా మారి తన కథలను చెప్పడం
Published Date - 11:58 AM, Sat - 13 January 24 -
Hanuman Sequel Jai Hanuman : హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్.. 2025 రిలీజ్..!
Hanuman Sequel Jai Hanuman అ! నుంచి తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన లేటెస్ట్ మూవీ హనుమాన్ తో మరోసారి తన ప్రతిభ చాటి
Published Date - 11:55 AM, Sat - 13 January 24 -
Saindhav Talk : సైంధవ్ మూవీ టాక్..ఓకే ‘మామ’
ఫ్యామిలీ హీరో వెంకటేష్ (Venkatesh) నుండి ఇటీవల కాలంలో గొప్ప చిత్రాలేవీ పడలేదు..ఈ క్రమంలో ఆయన అభిమానులంతా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పడితే బాగుండు అని అనుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో తన 75 వ చిత్రాన్ని ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచారు.శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ఇలా భారీ తారాగణంతో సైంధవ్ (Saindhav ) మూవీ ని తెరకెక్కించ
Published Date - 11:32 AM, Sat - 13 January 24 -
Allari Priyudu : ‘అల్లరి ప్రియుడు’ చేయనన్న రాజశేఖర్.. కానీ దర్శకేంద్రుడు..
తన కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిన ‘అల్లరి ప్రియుడు’ చిత్రాన్ని రాజశేఖర్.. మొదట చేయడానికి నిరాకరించారట.
Published Date - 11:30 AM, Sat - 13 January 24 -
Guntur Karam : గుంటూరు కారం ఆ హీరో రిజెక్ట్ చేశాడా..?
మహేష్ గుంటూరు కారం (Guntur Karam) శుక్రవారం రిలీజై మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని హారిక హాసిని బ్యానర్
Published Date - 11:22 AM, Sat - 13 January 24 -
Prabhas : కర్ణాటక గుడిలో ప్రభాస్.. ప్రత్యేక పూజలు..!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రీసెంట్ గా సలార్ 1 సీజ్ ఫైర్ తో సత్తా చాటాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రెబల్ ఫ్యాన్స్ ని ఖుషి
Published Date - 07:48 AM, Sat - 13 January 24 -
Hanuman : హనుమాన్ హిట్ టాక్ తో ఆ డైరెక్టర్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా లీడ్ రోల్ లో తెరకెక్కించిన హనుమాన్ (Hanuman) సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైంది. ఈ సినిమాను కావాలని పండుగకి
Published Date - 07:30 AM, Sat - 13 January 24 -
Mahesh Babu : మహేష్ ఎందుకు తగ్గాడో.. గురూజీ ఏం మాయ చేశాడో..!
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబో అనగానే ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
Published Date - 07:15 AM, Sat - 13 January 24 -
Mahesh Babu : ఇంగ్లీష్ లెటర్స్‌లో.. ఆల్మోస్ట్ అన్ని అక్షరాలపై యాడ్స్ చేసేసిన మహేష్.. రికార్డ్ సెట్..
మహేష్ బాబు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ లో ఉన్న ప్రతి అక్షరం పై ఒక యాడ్ చేసేశారు. మరి ఆ యాడ్స్ ఏంటి అనేవి ఓ లుక్ వేసేయండి మీరుకూడా..
Published Date - 06:18 AM, Sat - 13 January 24 -
Mahesh Babu: గుంటూరు మూవీకి మహేశ్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇదే
Mahesh Babu: భారీ అంచనాలతో వచ్చిన ఈ గుంటూరు కారం.. యాక్షన్, నవ్వులతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాత్రి 1 గంట నుంచి ‘గుంటూరు కారం’ సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుంటూరు కారం దెబ్బ తింటోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన గుంటూరు కారం సినిమాకు డివైడెడ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ముఖ్యంగా అభిమానులు, సినీ ప్రేమికులు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అదే సమయంలో స
Published Date - 07:22 PM, Fri - 12 January 24 -
Captain Miller: తెలుగులో కెప్టెన్ మిల్లర్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే!
Captain Miller: హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా “కెప్టెన్ మిల్లర్” కోసం తెలిసిందే. మరి తమిళ నాట భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేకర్స్ టాలీవుడ్ లో నెలకొన్న భారీ పోటీ నిమిత్తం వాయిదా వేశారు. దీంతో కెప్టెన్ మిల్లర్ రిలీజ్ వాయిదా వేశారు తప్పితే రి
Published Date - 07:13 PM, Fri - 12 January 24 -
Prabhas Maruthi Movie Title : రాజా డీలక్స్ కాదు.. ప్రభాస్ మారుతి మూవీ టైటిల్ ఇదే..!
Prabhas Maruthi Movie Title రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టాక
Published Date - 06:10 PM, Fri - 12 January 24 -
Meenakshi Chowdhary : ఇలాంటి పాత్రలు అవసరమా మీనాక్షి..!
సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary)
Published Date - 05:50 PM, Fri - 12 January 24 -
Guntur Karam vs Hanuman : హనుమాన్ కి ప్లస్ అయ్యేలా గుంటూరు కారం డివైడ్ టాక్..!
Guntur Karam vs Hanuman త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ కాంబో సినిమా అనగానే గుంటూరు కారం మీద తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి.
Published Date - 05:35 PM, Fri - 12 January 24 -
Hanuman: ఆకట్టుకుంటున్న హను-మాన్ మూవీ, మరిన్ని థియేటర్లు పెరిగే ఛాన్స్!
Hanuman: హను-మాన్ మూవీ ఈరోజు అధికారికంగా ప్రీమియర్ అయిన పాన్-ఇండియన్ చిత్రం. గత రాత్రి దేశవ్యాప్తంగా నిర్వహించిన సుమారు 1000 చెల్లింపు ప్రీమియర్ షోలలో ఈ చిత్రం గణనీయమైన ప్రీ-రిలీజ్ ఉత్సాహాన్ని సృష్టించింది. సంచలనాత్మక బజ్ ఆధారంగా తాజా అప్‌డేట్‌లు ఈ చిత్రం ప్రదర్శన ను తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని థియేటర్‌ల్లో విడుదల చేసే ప్రణాళికల గురించి ఆలోచిస్తున్నారు మేకర్స్. థియేట్ర
Published Date - 03:30 PM, Fri - 12 January 24 -
Sreeleela: అభిమానులను ఫిదా చేస్తున్న శ్రీలీల నిర్ణయం, ఎందుకో తెలుసా
శ్రీలీల.. ఒక యువ నటి, అత్యంత ప్రజాదరణ పొందిన బిజీగా ఉన్న నటి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన గుంటూరు కారంలో ఆమె మహేష్ బాబు ప్రేమ పాత్రలో నటిస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నప్పటికీ, నటి ఇటీవల ప్రకటనలలో పాల్గొనడానికి ఆఫర్‌లను తిరస్కరించింది. ఆమె ఆశయాలను కాపాడుకునేందుకు ఆమె తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల రాబోయే చిత్రం ఉస్తాద్ భగత
Published Date - 01:55 PM, Fri - 12 January 24