HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rashmika Mandanna Huge Demand Hikes Her Remuneration

Rashmika Mandanna : బాబోయ్ అనిపించేస్తున్న రష్మిక రెమ్యునరేషన్.. యానిమల్ తో డబుల్ డిమాండ్..!

Rashmika Mandanna కన్నడ భామ రష్మిక మందన్న మొన్నటిదాకా టాలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగించగా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లు

  • Author : Ramesh Date : 06-02-2024 - 5:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rashmika Mandanna Dance for Thalapathi Ranjithame song at event Video Goes Viral
Rashmika Mandanna Dance for Thalapathi Ranjithame song at event Video Goes Viral

Rashmika Mandanna కన్నడ భామ రష్మిక మందన్న మొన్నటిదాకా టాలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగించగా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లు అవుతుండటంతో అమ్మడి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. బాలీవుడ్ లో మొదటి రెండు సినిమాలు సోసోగా ఆడినా రీసెంట్ గా రిలీజైన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ కి జోడీగా నటించిన రష్మిక సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ తో అలరించింది.

యానిమల్ హిట్ తో బాలీవుడ్ లో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. ఇక ఈ సినిమా హిట్ తో రష్మిక రెమ్యునరేషన్ కూడా పెంచుకుందని తెలుస్తుంది. మొన్నటిదాకా సినిమాకు 2, 3 కోట్ల దాకా పారితోషికం అందుకున్న అమ్మడు ఇక మీదట 4 కోట్లు ఇస్తేనే చేస్తానని అంటుందట.

యానిమల్ హిట్ అమ్మడికి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అందుకే అమ్మడికి రెమ్యునరేషన్ ఎంత పెంచినా సరే దర్శక నిర్మాతలు ఓకే అనేస్తున్నారు. యానిమల్ తర్వాత పుష్ప 2 తో మరోసారి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చాటనుంది రష్మిక. యానిమల్, పుష్ప ఈ రెండు సినిమాల వల్ల రష్మిక రేంజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.

బాలీవుడ్ లో బిజీ అవుతున్న ఈ టైం లో టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా కూడా రష్మిక అంతగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలు చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాలతో అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal
  • Pushpa 2
  • rashmika
  • Rashmika Demand
  • Rashmika Mandanna
  • Rashmika Remuneration

Related News

Rashmika Item

ఇండస్ట్రీకి రష్మిక షరతులు, షాక్ లో దర్శక నిర్మాతలు

'నేషనల్ క్రష్' రష్మిక మందన్నా కూడా తన నటనతో పాటు స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. అయితే అందరిలా కాకుండా తాను కేవలం ఇద్దరు ప్రత్యేకమైన దర్శకుల సినిమాల్లో మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని

  • Rashmika Mandanna's Shocking Condition for Item Songs

    ఆ ఇద్దరి సినిమాల్లోనే ఐటెం సాంగ్స్.. రష్మిక మందన్న ఓపెన్ కామెంట్స్

Latest News

  • రియల్ ఎస్టేట్ ఆశలపై నీళ్లు చల్లిన బడ్జెట్

  • అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

Trending News

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd