Daksha Nagarkar : బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ తొడలు అన్న నెటిజెను కు హీరోయిన్ మాస్ రియాక్షన్ ఏంటో తెలుసా…?
Daksha Nagarkar టాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ క్రేజ్ సినిమాల పరంగా క్రేజ్ సంపాదించడంలో వెనకపడి ఉంటారు కానీ వారంటే సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఉంటుంది. అలాంటి వారిలో దక్ష నగార్కర్
- By Ramesh Published Date - 11:12 AM, Tue - 6 February 24

Daksha Nagarkar టాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ క్రేజ్ సినిమాల పరంగా క్రేజ్ సంపాదించడంలో వెనకపడి ఉంటారు కానీ వారంటే సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఉంటుంది. అలాంటి వారిలో దక్ష నగార్కర్ ఒకరు. హుషారు, జాంబి రెడ్డి, బంగార్రాజు సినిమాల్లో నటించిన దక్ష అంటే సినీ ప్రేమికులకు బాగా పరిచయమే. అయితే అమ్మడికి సోలో హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నా ఆ ఛాన్స్ లు మాత్రం రావట్లేదు.
అయితే అవకాశాల కోసం అమ్మడు ఓ రేంజ్ లో ఫోటో షూట్స్ చేస్తుంది. ముఖ్యంగా పూజా హెగ్దే తర్వాత థై షో చేసే లిస్ట్ లో దక్ష నగర్కర్ ఉంటుంది. దక్షలోని ఈ క్రేజీ యాంగిల్ ని దర్శకులు వాడుకోవట్లేదని చెప్పొచ్చు. ఇదిలాఉంటే తనకు ఈమాత్రం ఫాలోయింగ్ అయినా ఉందంటే ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ వల్లే.అ అందుకే ఆమె వారితో ఎప్పుడు టచ్ లో ఉంటుంది.
లేటెస్ట్ గా దక్ష తన ఫాలోవర్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్ లో భాగంగా ఒక నెటిజెన్ ఐయాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ తొడలు అని అన్నాడు. దాని సీక్రెట్ ఏంటో చెప్పమని అడిగాడు. అయితే దానికి దక్ష కూడా అంతే స్పోర్టివ్ గా బికాజ్ ఆఫ్ ఈటింగ్ మసాలా వడలు అని పంచ్ వేసింది.
తమ లుక్స్ పై తమ బాడీ పార్ట్ లపై కామెంట్ చేసే నెటిజెన్లకు కొందరు సీరియస్ గా వార్నింగ్ ఇస్తారు. కానీ కొందరు మాత్రం నెటిజెన్ల కామెంట్స్ ని లైట్ తీసుకుని వారికే తిరిగి పంచ్ వేస్తారు. ఈ క్రమంలో దక్ష తొడలు ఇష్టమన్న ఫ్యాన్ వాటి సీక్రెట్ ఏంటని చెప్పమనగా మసాలా వడలని చెప్పి పంచ్ ఇచ్చింది. అందమే కాదు అమ్మడికి సెన్సార్ హ్యూమర్ కూడా బాగానే ఎక్కువ అని ప్రూవ్ చేసుకుంది దక్ష నగార్కర్.
Also Read : Raviteja Eagle First Review : రవితేజ ఈగల్ ఫస్ట్ రివ్యూ.. సూపర్ సాటిస్ఫైడ్ అట.. మాస్ రాజా ఫ్యాన్స్ ఖుషి..!