NTR Cinema
-
#Cinema
NTR Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా
టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సరికొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా […]
Date : 29-06-2026 - 5:35 IST