HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Niharikas New Film Is Stunning Rakasi Glimpse Released

అదిరిపోయిన నిహారిక కొత్త సినిమా.. రాకాసి గ్లింప్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 24-01-2026 - 1:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Niharika Konidela Raakasa Movie
Niharika Konidela Raakasa Movie

Raakasa Movie  ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నిర్మాతగా నిహారిక కొణిదెల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

  • ఆసక్తి రేపుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్
  • ఏప్రిల్ 3న సినిమా విడుదల
  • హీరోగా నటిస్తున్న సంగీత్ శోభన్
  • సెటైరికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న మూవీ

గ్లింప్స్ ప్రారంభంలో “ప్రతీ కథలో ఒక సమస్య, దాన్ని పరిష్కరించడానికి ఒక వీరుడు ఉంటాడు” అంటూ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. ఆ వీరుడు తనేనంటూ సంగీత్ శోభన్ ఎలివేషన్ ఇచ్చుకోవడం ఆసక్తి రేపుతుంది. అయితే, ఆ వెంటనే కథ సెటైరికల్, కామెడీ టర్న్ తీసుకోవడంతో గ్లింప్స్ సరదాగా సాగుతుంది. దీన్నిబట్టి సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నట్లు స్పష్టమవుతోంది.

మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, నిహారికతో కలిసి ఉమేశ్‌కుమార్ బన్సల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anudeep Dev
  • Niharika Konidela
  • Niharika Konidela Re Entry
  • Pink Elephant Pictures
  • Raakasa
  • Raakasa Movie
  • Sangeeth Shobhan
  • tollywood

Related News

Suyodhana Review

Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!

Priyadarshi టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బలగం లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి.. అక్కడి నుంచి తనకు తగ్గ పాత్రలు, కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ‘సుయోధన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చ

  • Actress Raasi

    Actress Raasi: ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. ఆయన పక్కన అలా నటించను.

  • Mega 158

    Mega 158: చిరు ‘మెగా 158’ షూటింగ్ ఎప్పుడంటే?

  • Sreeleela

    sreeleela: ట్రోల్స్ భయంతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.

  • Ustaad Bhagat Singh Collection

    Ustaad Bhagat Singh: 2వ రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్

Latest News

  • Ration Rice : రేషన్ కార్డు దారులకు గొప్ప శుభవార్త

  • Airplanes : ఏంటి..సగం విమానాలు సాంకేతిక లోపాలతో నడుస్తున్నాయా ?

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd