HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nabha Natesh Pan India Movie Chance Nikhil Swayambhu

Nabha Natesh : నభా నటేష్ పాన్ ఇండియా ఛాన్స్.. నిఖిల్ భారీ సినిమాలో అలాంటి పాత్రలో..!

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh) అందం అభినయం రెండు ఉన్నా సరే అందుకు తగిన అవకాశాలు అందుకోవట్లేదు. నితిన్ మాస్ట్రో సినిమా తర్వాత పెద్దగా ఛాన్స్ లు దక్కించుకోని నభా నటేష్

  • Author : Ramesh Date : 14-03-2024 - 10:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nabha
Nabha

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh) అందం అభినయం రెండు ఉన్నా సరే అందుకు తగిన అవకాశాలు అందుకోవట్లేదు. నితిన్ మాస్ట్రో సినిమా తర్వాత పెద్దగా ఛాన్స్ లు దక్కించుకోని నభా నటేష్ సినిమాల కన్నా తన ఫోకస్ అంతా ఫోటో షూట్స్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే సరైన ఛాన్స్ వస్తే తన సత్తా చాటేలా ఎదురుచూస్తున్న అమ్మడికి లక్కీ ఆఫర్ తలుపు తట్టింది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా అమ్మడు ఓకే అయ్యింది.

నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచార్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా స్వయంభు. ఈ సినిమాను భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తున్న స్వయంభు సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా లో ఆల్రెడీ మలయాళ భామ సం యుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా లేటెస్ట్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ని తీసుకున్నారని తెలుస్తుంది.

సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నభాని ఫిక్స్ చేశారట. అయితే సినిమాలో నభా ఒక క్రేజీ రోల్ లో కనిపిస్తుందని ఆడియన్స్ అందరు ఆమె పాత్రను ఇష్టపడతారని చెబుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో విఫలమైన నభా నటేష్ స్వయంభు తో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది.

నిఖిల్ కూడా ఈ సినిమా టార్గెట్ ఏమాత్రం మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా చరణ్ ప్రొడక్షన్ లో ది ఇండియా హౌస్ సినిమాలో కూడా నటిస్తున్నాడు నిఖిల్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ismart Beauty
  • movies
  • Nabha Natesh
  • Nikhil
  • Nikhil Swayambhu
  • Swayambhu
  • tollywood

Related News

Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్‌లో భారీ స్కేల్‌లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుం

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd