HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mouni Roy Is Heading For Divorce

Mouni Roy: విడాకులు తీసుకోబోతున్న మౌనీ రాయ్?

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mouni Roy is heading for divorce.
Mouni Roy is heading for divorce.

ప్రముఖ నటి మౌనీ రాయ్ తన భర్త, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారంటూ వస్తున్న వార్తల నడుమ.. ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విడాకుల ప్రచారం మొదలయ్యాక ఆమె స్పందించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

బుధవారం ఉదయం మౌనీ రాయ్ తన సోదరిగా భావించే రూపాలీ కద్యన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. “కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా నువ్వే నా సోదరి” అంటూ భావోద్వేగ క్యాప్షన్‌ను జతచేశారు. అయితే, ఈ పోస్టులో ఎక్కడా ఆమె భర్త సూరజ్ కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.

మంగళవారం నుంచి వీరిద్దరి విడాకులపై వార్తలు మొదలయ్యాయి. మౌనీ, సూరజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడాన్ని అభిమానులు గమనించారు. ఇప్పటికే ఈ జంట విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ఈ ప్రచారం జరుగుతుండగానే సూరజ్ నంబియార్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం గమనార్హం. మౌనీ స్నేహితురాలు, నటి దిశా పటానీ కూడా సూరజ్‌ను అన్‌ఫాలో చేసినట్టు తెలుస్తోంది.

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ 2022లో గోవాలో వివాహం చేసుకున్నారు. మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే మౌనీ రాయ్ ప్రస్తుతం మధుర్ భండార్కర్ “ది వైవ్స్”, డేవిడ్ ధావన్ “హై జవానీ తో ఇష్క్ హోనా హై” చిత్రాలలో నటిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood actress
  • Celebrity divorce
  • Mouni Roy
  • Suraj Nambiar

Related News

    Latest News

    • హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

    • Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

    • NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..

    • Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన

    • హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd