HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Chiranjeevi Vishwambhara Movie Shooting Update

Vishwambhara: చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది తెలుసా.. లేటెస్ట్ అప్డేట్స్?

  • Author : Sailaja Reddy Date : 02-04-2024 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vishwambhara
Vishwambhara

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరు ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ కూడా మొదలయ్యాయి. అయితే చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్‌ వశిష్ఠ. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ మళ్ళీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే భారీ సెట్స్ వేసి షూటింగ్స్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వంభర షూట్ అప్డేట్ వచ్చింది. విశ్వంభర మూవీ షూట్ నేటి నుంచి ఏప్రిల్ 19 వరకు హైదరాబాద్ అల్యూ మినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో జరగనుంది. ఇంటర్వెల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారని సమాచారం.. విలన్ గ్యాంగ్ తో ఫైటింగ్ సీన్స్ ఉండనున్నాయి.

లక్ష బీర్ బాటిల్స్ తో ఒక బీర్ ఫ్యాక్టరీ లాంటి సెట్ వేసి ఈ యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ఇక విశ్వంభర సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మెగా అభిమానులు ఈ సరికొత్త సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంజి తర్వాత చాలా గ్యాప్ తో సోషియో ఫాంటసీ సబ్జెక్టు మెగాస్టార్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆయన రేంజ్ కి తగ్గట్టుగా సినిమాలో వర్క్ అవుట్ అవ్వడం లేదు.. ఆ రేంజ్ లో సినిమాలు సక్సెస్ అవడం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • tollywood
  • Vishwambhara
  • Vishwambhara movie

Related News

Sai Pallavi

మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

ధనుష్- సాయి పల్లవి కలయికలో రాబోతున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'మారి 2' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

  • Mana Shankara Varaprasad Garu

    ఓటిటిలో సందడి చేసేందుకు సిద్దమైన ‘వరప్రసాద్’.. స్ట్రీమింగ్ ఆరోజు నుండే !!

  • Chiru Vs Balayya

    మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

  • Chiru Tammareddy

    క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • Fauzi

    ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

  • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

Trending News

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd