Meenakshi Chaudhary : బాబోయ్ మీనాక్షి.. తట్టుకోలేకపోతున్న ఫాలోవర్స్..!
Meenakshi Chaudhary సౌత్ లో తన పేరు బాగా వినిపించాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు ఉంది అమ్మడు మీనాక్షి చౌదరి. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఫోటో షూట్స్
- By Ramesh Published Date - 03:20 PM, Sun - 30 June 24

Meenakshi Chaudhary సౌత్ లో తన పేరు బాగా వినిపించాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు ఉంది అమ్మడు మీనాక్షి చౌదరి. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. ముఖ్యంగా అమ్మడు తన గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. మీనాక్షి సోషల్ మీడియా అప్డేట్ వస్తే చాలు అందరు అలర్ట్ అయ్యేలా చేస్తుంది. సినిమాలతో అమ్మడు సాధించిన విజయాల కన్నా ఈ ఫోటో షూట్స్ తో రచ్చ రంబోలా అనిపించేస్తుంది మీనాక్షి చౌదరి.
లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్ లో అందాల విందు చేస్తుంది మీనాక్షి. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా అమ్మడి గ్లామర్ షో ఉంది. ఇక సోయగాల వలతో కుర్రాళ్లని తన బుట్టలో వేసుకుంటుంది మీనాక్షి. తెలుగులో కెరీర్ అంత దూకుడు లేకపోయినా కోలీవుడ్ లో ఫస్ట్ ఛాన్సే దళపతి విజయ్ సినిమాలో అందుకుంది అమ్మడు.
ఇక రాబోతున్న సినిమాలతో స్టార్ క్రేజ్ మీద గురి పెట్టింది మీనాక్షి. అంతేకాదు సినిమాలు ఎలా ఉన్నా ఫోటో షూట్స్ తో కూడా అదరగొట్టేస్తుంది అమ్మడు. సినిమాలతో కన్నా ఫోటో షూట్స్ తో తన క్రేజ్ పెంచుకుంటున్న మీనాక్షి అక్కడ ఇక్కడ రెండు చోట్ల అదిరిపోయే ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. మీనాక్షి మార్క్ గ్లామర్ షోతో ఫాలోవర్స్ కి పిచ్చెక్కేలా చేస్తుంది అమ్మడు.
Also Read : Mahabharatam Movie : మహాభారతం కోసం ముగ్గురు దర్శకులు..?