HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Manchu Lakshmi Beautiful Photos In Colorful Dress For Holi

Manchu Lakshmi: హోలీ స్పెషల్.. కలర్ ఫుల్ డ్రెస్ లో మంచు లక్ష్మి గ్రామర్ ట్రీట్!

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manchu Lakshmi
Manchu Lakshmi

టాలీవుడ్ నటి, యాంకర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి గురించి మనందరికీ తెలిసిందే. మంచు లక్ష్మి తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అంతేకాకుండా మంచు ఫ్యామిలీలో సోషల్ మీడియాలో ఎక్కువగా నిలిచే వారిలో మంచు లక్ష్మి ముందు ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహాలు లేవు. ఈమె సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేయడంతో పాటు పలు పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఆమె చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. కాగా హోలీ పండుగ సందర్భంగా రంగు రంగుల పూలతో డిజైన్ చేసిన వైట్ ప్యాంట్, టాప్ వేసుకొని తన సొగసరి అందాలను ఫోటోల్లో బంధించింది మంచు లక్ష్మీ. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వయసులో మంచు వారమ్మాయి ఈవిధంగా సోషల్ మీడియాలో అందాల ఆరబోత పేరుతో మంటలు రేపుతోంది.

మంచు లక్ష్మీ లేటెస్ట్ పిక్స్‌ పై నెటిజన్లు హాట్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మంచు లక్ష్మి తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. టూ హాట్ మంచు లక్ష్మి అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. అంతేకాదు కొందరు మంచు లక్ష్మిని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇంకొందరు మంచు అభిమానులు ఆమెకు హోలీ శుభాకాంక్షలు అని తెలుపుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • holi
  • holi dress
  • Manchu Lakshmi
  • photos viral
  • social media
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd