HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kannappa Trailer Release Prabhas Akshay Manchu Vishnu

Kannappa : కన్నప్ప ట్రైలర్‌ వచ్చేసింది..

Kannappa : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది.

  • Author : Kavya Krishna Date : 14-06-2025 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kannappa Trailer
Kannappa Trailer

Kannappa : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

ట్రైలర్‌లో మంచు విష్ణు తిన్నడు పాత్రలో కనిపించగా, ప్రభాస్ రుద్ర పాత్రలో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ శివుడి పాత్రలో కనిపించడం విశేషం. ‘మహాభారతం’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న ముకేశ్‌ కుమార్‌సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.

Pahalgam : పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ఆదిల్‌కి ప్రభుత్వ గౌరవం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akshay Kumar
  • Devotional Movies
  • Kannappa
  • Kannappa Movie
  • Kannappa Trailer
  • manchu vishnu
  • mohanlal
  • Mukesh Kumar Singh
  • prabhas
  • Shiva Devotee
  • Telugu Cinema
  • Telugu Movie Release 2025
  • tollywood

Related News

Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద విజయం కూడా వరిస్తేనే ఇక్కడ క్రేజ్ నిలబడుతుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే సత్యాన్ని ఎదుర్కొంది. రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ లాంటి భారీ పరాజయంతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత చేసిన సినిమాలు కూ

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Relationship: ప్రతి భర్త తన భార్య నుండి కోరుకునేది ఇదే..

  • Yulia Svyrydenko: ఉక్రెయిన్‌ ప్రధాని యూలియా రాజీనామా

  • Strait of Hormuz: మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. పెరుగుతున్న ముడిచమురు

  • Kavya Maran wedding: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి ఫిక్స్

  • Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd