Telugu Movie Release 2025
-
#Cinema
Kannappa : కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది..
Kannappa : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది.
Published Date - 06:30 PM, Sat - 14 June 25