HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jr Ntr Visits Allu Arjun Pushpa 2 Sets Photo Leaked

Pushpa 2: పుష్ప 2 సెట్ లో జూనియర్ ఎన్టీఆర్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

  • Author : Anshu Date : 27-04-2023 - 6:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 2
Pushpa 2

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 2021 లో విడుదలైన పుష్ప 1 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే.

అలాగే హీరోయిన్ రష్మిక మందనకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప పార్ట్ 2 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ కి సంబంధించిన లుక్ టీజర్ ని విడుదల చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుష్ప 2 సెట్స్ లో ప్రత్యక్షం అయ్యాడు.

 

Today @tarak9999 Anna Visited @alluarjun‘s #Pushpa2TheRule Sets At Ramoji Film City 🔥🔥. Hero Looks ❤️‍🔥🤩. #ManOfMassesNTR pic.twitter.com/VX3b58b8jV

— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) April 26, 2023

అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ సరదాగా బన్నీని పలకరించడానికి వచ్చాడా లేదంటే, పుష్ప2సినిమాలో ఏదైనా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడా అన్నట్లు చర్చలు మొదలయ్యాయి. ఇక కొందరు అల్లు అర్జున్ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ఎంట్రీ ఇస్తున్నాడేమో అనగా అంతకంటే మరొక శుభవార్త ఏముంటుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలె మొదలు కాగా ప్రస్తుతం శరవేయంగా షూటింగ్ జరుగుతోంది. మరి షూటింగ్ నీ పక్కన పెట్టి పుష్ప సెట్స్ లో ఎన్టీఆర్ ఎందుకు సందడి చేశారన్నది తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • ntr
  • Pushpa 2
  • sukumar
  • tollywood

Related News

Peddi New Release

పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వాయిదా గురించిన ధృవీకరణ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

  • Suyodhana Review

    Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!

  • Actress Raasi

    Actress Raasi: ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. ఆయన పక్కన అలా నటించను.

  • Mega 158

    Mega 158: చిరు ‘మెగా 158’ షూటింగ్ ఎప్పుడంటే?

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

  • చిన్నస్వామి స్టేడియంలో దొంగల బీభత్సం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd