HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Has Hanuman Movie Hero Teja Sajja Increased His Remuneration

Teja Sajja: రెమ్యునరేషన్ ను పెంచేసిన హనుమాన్ సినిమా హీరో.. ఏకంగా రూ.అన్ని కోట్లా?

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా

  • Author : Anshu Date : 10-02-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 10 Feb 2024 07 58 Am 6415
Mixcollage 10 Feb 2024 07 58 Am 6415

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని అందరి చేత శబాష్ అనిపించుకుంది. కాగా ఈ సినిమాను కన్నడ తమిళం హిందీ మలయాళ భాషల్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల సునామీని సృష్టించింది హనుమాన్.

అలాగే విదేశాల్లో కూడా హనుమాన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ తాజాగా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కాగా హనుమాన్ సినిమా కోసం తేజా కోటి రూపాయలలోపే పారితోషికం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడంతో తేజ సజ్జకు డిమాండ్ పెరిగింది. అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. దాంతో ఈ కుర్ర హీరో రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్ వినిపిస్తుంది. ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట తేజ.

అయితే ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాన్ ఇండియా హీరో కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఒక్క సినిమా హిట్ అవ్వడంత్తో కంగా అన్ని కోట్లు పెంచేశాడా అంటూ షాక్ అవుతున్నారు. కోటి రూపాయలు ఎక్కడ పది కోట్లు ఎక్కడ అంటూ ఇంకొందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్ స్పందించే వరకు వేసి చూడాల్సిందే మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hanuman
  • Increase remuneration
  • Remuneration
  • teja sajja
  • tollywood

Related News

pooja hegde Rowdy Janardhan special item song

Pooja Hegde: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే

ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే, వరుస పరాజయాల తర్వాత తన రూటు మార్చింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ప్రస్తుతం ఈ ‘బుట్టబొమ్మ’ స్పెషల్ సాంగ్స్‌తో దూసుకుపోతోంది. ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా, ‘కూలీ’లో మోనికాగా మెప్పించిన పూజా, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. రవిక

  • Karuppu

    సూర్య క‌రుప్పు.. తెలుగులో ఏ పేరుతో విడుద‌ల‌వుతుందో తెలుసా?

  • Jeevitha Rajasekhar Serious On Reviewers

    Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ ఫైర్

  • Samyuktha Menon about danush

    Samyuktha Menon: ధనుష్‌పై సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Peddi New Release

    పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

Latest News

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

  • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

  • Rakasa Day 4 Collections: ‘రాకాస’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

Trending News

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd