HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Greater Insult To Pawan Kalyan

HHVM : పవన్ కళ్యాణ్ కు ఇంతకంటే ఘోర అవమానం మరోటి ఉండదు !!

HHVM : ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ సీన్లపై విమర్శలు రావడంతో హార్స్ రైడింగ్, తోడేలు, కోహినూర్ వజ్రం నేపథ్యం వంటి సన్నివేశాలను తొలగించారు

  • Author : Sudheer Date : 25-07-2025 - 5:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Greater Insult To Pawan Kal
Greater Insult To Pawan Kal

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీకి రిలీజ్ రోజే నెగటివ్ టాక్ రావడం తీవ్ర విచారకరం. ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయిన ఈ సినిమా మొదటి షో నుంచే తీవ్ర విమర్శలకు గురైంది. ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచే ఈ స్థాయిలో నెగెటివ్ స్పందన రావడం చాలా కాలం తర్వాత జరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) దారుణంగా ఉండటంతో పాటు, రెండో భాగంలో సన్నివేశాల నిర్వహణ బోరుకొట్టేలా ఉందని అభిమానులు మండిపడుతున్నారు.

Benefits Of Crying: ఏడ‌వ‌టం కూడా ఆరోగ్య‌మేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?!

ఈ నెగటివ్ టాక్ వచ్చినా మొదటి రోజు భారీగా బుకింగ్స్ ఉండటంతో సినిమాకు రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని సక్సెస్ మీట్ లో వెల్లడించారు. జులై 24న మొత్తం కలెక్షన్స్ దాదాపు రూ. 40 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఇవన్నీ ముందస్తు బుకింగ్స్ వల్ల వచ్చాయని, రెండో రోజు నుంచి కలెక్షన్లలో భారీగా పడిపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫ్లెక్సీలు తొలగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sravana Sukravaram Pooja : వరలక్ష్మీ వ్రతం పూజా విధానం.. పాటించాల్సిన నియమాలివే..!

వివాదాస్పదంగా మారిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను తొలిగించేపని పెట్టుకుంది మూవీ టీమ్. ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ సీన్లపై విమర్శలు రావడంతో హార్స్ రైడింగ్, తోడేలు, కోహినూర్ వజ్రం నేపథ్యం వంటి సన్నివేశాలను తొలగించారు. ఫలితంగా సినిమాను 2 గంటల 42 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాలకి కుదించారు. సీన్ల మధ్య లింక్ తడబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎడిటింగ్ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రేక్షకుల్లో కలిగిన అసంతృప్తి తగ్గించడానికి ఇది చాలదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి హరిహర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక పెద్ద వైఫల్యంగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఎఫెక్ట్ రాబోయే సినిమాలపై ఖచ్చితంగా పడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Hara Veera Mallu collections
  • hari hara veera mallu talk
  • Hari Hara veera mallu VFX scenes
  • HHVM
  • Pawan Kalyan

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd