HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Do You Know Who This Girl Is Ram Gopal Varma Interesting Tweet

RGV Tweet: కేరళ కుట్టీపై కన్నేసిన ఆర్జీవీ.. అమ్మాయి అడ్రస్ చెప్పాలంటూ అదిరే ట్వీట్!

రాంగోపాల్ వర్మ.. వివాదస్పద డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి రొమాంటిక్ పర్సన్ కూడా.

  • Author : Balu J Date : 27-09-2023 - 3:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1
1

రాంగోపాల్ వర్మ… వివాదస్పద డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి రొమాంటిక్ పర్సన్ కూడా. తన సినిమాలు, వెబ్ సీరిస్ లలో అందమైన అమ్మాయిలను, బోల్డ్ హీరోయిన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటాడు. అంతేకాదు.. తన సినిమా ప్రమోషన్స్ కు కూడా అందమైన అమ్మాయిలను వాడుకోవడం, వారితో రెచ్చగొట్టే లా ప్రవర్తించడం వర్మకే సాధ్యం. వర్మ కన్ను పడితే ఇక అంతే సంగతులు అన్నట్టుగా ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అమ్మాయిపై వర్మ కన్ను పడింది. వర్మ పోస్ట్ చేసిన వీడియోలో అమ్మాయి సారీ కట్టుకోని, ఒక కెమెరా పట్టుకోని… అటు ట్రెడిషనల్ కి, ఇటు హాట్ నెస్ కి మధ్యలో ఉంది. ఆ అమ్మాయి నాభి అందాలను ప్రదర్శించడం వీడియోలు చూడొచ్చు. వర్మ ఒక అమ్మాయి గురించి అడిగడంతో కుర్రాలు రెచ్చిపోయి కామెంట్స్, రీట్వీట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో కేవలం గంటల్లోనే ట్రెండింగ్ లో దూసుకుపోయింది.

వర్మ కెన్ యు టెల్ మీ.. వూ ఈజ్ షీ అని క్యాప్షన్ ఇవ్వగా,  “శ్రీలక్ష్మి సతీష్” ఇన్స్టా మోడల్, కేరళకి చెందిన అమ్మాయి అంటూ ఫుల్ డీటైల్స్ ఇచ్చేసారు. దీంతో ఏ రాజా ఈ అమ్మాయికి కూడా బ్రేక్ ఇస్తావా అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేయడం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ అమ్మాయి కనుక వర్మ బుట్టలో పడితే మరో బోల్డ్ సినిమాలో కనిపించడం ఖాయమేనని అంటున్నారు సినీ అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Aghosh D Prasad (@aghoshvyshnavam_avm)

Can someone tell me who she is ? pic.twitter.com/DGiPEigq2J

— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bold Looks
  • kerala
  • RGV tweet
  • social media

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

    Latest News

    • ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు!

    • Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

    • కాబోయే భార్య‌తో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయ‌ర్‌!

    Trending News

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

      • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

      • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd