HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dil Raju Press Meet

Pawan Warning : నిన్న అల్లు అరవింద్ ..నేడు దిల్ రాజు..అసలు లెక్కలు బయటకొస్తున్నాయి

Pawan Warning : ముఖ్యంగా నైజాంలో ఉన్న థియేటర్లలో తామెవరు ఎంత వాటా కలిగి ఉన్నారో స్పష్టంగా చెప్పారు. మీడియా ‘ఆ నలుగురు’ అంటూ వ్యక్తిగత దాడులు చేయడం సరికాదని, తాము స్పష్టత ఇస్తున్నామని అన్నారు.

  • Author : Sudheer Date : 26-05-2025 - 4:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dilrajupm
Dilrajupm

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో థియేటర్ల బంద్ (Theaters Bandh), విడుదల సమస్యలపై చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా విడుదల సమయంలో థియేటర్లను బంద్ చేయాలన్న నిర్ణయం కలకలం రేపింది. ఈ నిర్ణయం వెనుక ‘ఆ నలుగురు’ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపించడంతో మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు. అంతేగాక తెలుగు సినీ పరిశ్రమ రాష్ట్రానికి కృతజ్ఞతలు తెలియజేయడం లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు ఇలా ఒక్కొక్కరుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వివరణలు ఇస్తున్నారు.

 

Corona : దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు..ప్రజల్లో మొదలైన భయం

తాజాగా దిల్ రాజు (Dil Raju) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ వివాదం పరిష్కారానికి చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సమస్యలు ఇప్పుడు సద్దుమణిగినట్టు చెప్పారు. ఇండస్ట్రీ తరపున నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. సినిమాల విడుదలలో పర్సెంటేజ్ విధానం వల్ల ఎగ్జిబిటర్లకు ఇబ్బందులు వచ్చాయని వివరించారు. ముఖ్యంగా నైజాంలో ఉన్న థియేటర్లలో తామెవరు ఎంత వాటా కలిగి ఉన్నారో స్పష్టంగా చెప్పారు. మీడియా ‘ఆ నలుగురు’ అంటూ వ్యక్తిగత దాడులు చేయడం సరికాదని, తాము స్పష్టత ఇస్తున్నామని అన్నారు.

Bride calls off wedding in Karnataka: తాళి కట్టేముందే వరుడికి ఊహించని షాక్… వైరల్ అవుతోన్న వీడియో

ఇక అల్లు అరవింద్ కూడా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ‘ఆ నలుగురు’లో తాను లేనని, తనకు కేవలం 15 థియేటర్లలోపే వాటా ఉందని తెలిపారు. ఈ వివాదం పూర్తిగా తప్పుడు దారిలో మలిచారని, మీడియా కావాలనే అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా, థియేటర్ల వివాదం నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రముఖ నిర్మాతల స్పందనలు టాలీవుడ్‌లో పలు అసలు లెక్కలు వెలుగులోకి తీసుకువస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu aravind
  • Dil raju press meet
  • Dil Raju press meet On Pawan Kalyan Movie Issue
  • Pawan warning
  • tollywood

Related News

Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్‌లో భారీ స్కేల్‌లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుం

    Latest News

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd