HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Corona Deaths Are Increasing In The Country

Corona : దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు..ప్రజల్లో మొదలైన భయం

Corona : మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమందికి మునుపటి నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • Author : Sudheer Date : 26-05-2025 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Corona New Cases
Corona New Cases

గత ఐదేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా (Corona) మహమ్మారి మరోసారి ఉధృతంగా తిరిగొస్తోంది. తాజాగా ఆసియా ఖండంలోని సింగ్‌పూర్, హాంకాంగ్, చైనా దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. వాటి ప్రభావం భారత్‌పైనా చూపిస్తోంది. గత వారం నుండి దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియన్ కోవిడ్ జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తాజా నివేదిక ప్రకారం.. ఒమిక్రాన్‌కు చెందిన రెండు కొత్త వేరియంట్లు భారత్‌లో గుర్తించబడ్డాయి. దేశవ్యాప్తంగా 1,009 యాక్టివ్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో ఒక్క వారం వ్యవధిలోనే 100కి పైగా కొత్త కేసులు వచ్చాయి.

AP Govt : వైఎస్సార్‌ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే కేరళ 430 కేసులతో మొదటిస్థానంలో ఉంది. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 కేసులు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు కేసులు నమోదు కాగా, అండమాన్ నికోబార్, బిహార్, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు. కాగా మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమందికి మునుపటి నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈసారి వ్యాప్తికి ప్రధాన కారణంగా జేఎన్ 1 వేరియంట్‌ను భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ బీఏ.2.86 వేరియంట్ నుంచి పుట్టిన కొత్త రూపం. ఇది గత వేరియంట్లతో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉంది. అయితే వైద్య నిపుణులు.. ఆరోగ్య అధికారులు ఆందోళన అవసరం లేదంటున్నారు. చాలా మందిలో తేలికపాటి లక్షణాలే ఉండటం, మరణాలు కూడా ఇతర ఆరోగ్య సమస్యల వలన జరుగుతున్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం ఉత్తమమని సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona
  • corona cases new
  • Covid cases rising
  • india
  • singapore

Related News

Kerosene

Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

Kerosene : ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ షార్టేజ్‌కు అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే, హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్నట్లు భావిస్తున్న 28 భారతీయ ఇంధన నౌకలు సురక్షితంగా ఉన్నాయని

  • Mobile Number Numerology

    Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • India

    ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Petrol Price Hike

    War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd