HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiru Comments On Casting Couch Tollywood

కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు

నటనపై ఆసక్తి ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ధైర్యంగా ఎంకరేజ్ చేయాలని ఆయన సూచించారు. మన ప్రవర్తన సరిగ్గా ఉండి, ప్రొఫెషన్‌కు కట్టుబడి క్రమశిక్షణతో పని చేస్తే ఎవరూ ఏమీ చేయలేరని చిరు స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదని, కష్టపడే తత్త్వం ఉన్నవారికి ఇక్కడ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన యువతకు భరోసా

  • Author : Sudheer Date : 26-01-2026 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chranjeevi Castingcouch
Chranjeevi Castingcouch

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకొని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే ‘కాస్టింగ్ కౌచ్’ అంశంపై ఆయన స్పందిస్తూ, ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మనం ఇచ్చే గౌరవాన్ని బట్టే తిరుగు గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. “అమ్మ, అన్నం, సక్సెస్… ఈ మూడు ఎప్పుడూ బోర్ కొట్టవు” అంటూ ఆయన చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పరిశ్రమలో వేధింపుల గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేదే లేదని చిరంజీవి అభిప్రాయపడ్డారు. నటనపై ఆసక్తి ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ధైర్యంగా ఎంకరేజ్ చేయాలని ఆయన సూచించారు. మన ప్రవర్తన సరిగ్గా ఉండి, ప్రొఫెషన్‌కు కట్టుబడి క్రమశిక్షణతో పని చేస్తే ఎవరూ ఏమీ చేయలేరని చిరు స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదని, కష్టపడే తత్త్వం ఉన్నవారికి ఇక్కడ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన యువతకు భరోసా ఇచ్చారు.

Chiru Speech

Chiru Speech

ఇక సినిమా విషయానికి వస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కేవలం మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం రూ.300 కోట్లు కలెక్ట్ చేసి చిరు కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్ మరియు మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను అలరించడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ చిరంజీవి కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Casting Couch
  • Casting couch tollywood
  • chiranjeevi
  • chiranjeevi Casting couch
  • Mana Shankaravaraprasad Garu
  • mana shankaravaraprasad garu success meet
  • tollywood

Related News

Rashmika Mandanna's Shocking Condition for Item Songs

ఆ ఇద్దరి సినిమాల్లోనే ఐటెం సాంగ్స్.. రష్మిక మందన్న ఓపెన్ కామెంట్స్

Rashmika Mandanna  దక్షిణాది సినిమాల నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ (ఐటెం సాంగ్స్)లో మెరవడం ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. సమంత ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా’ సాంగ్‌తో సంచలనం సృష్టించగా, తమన్నా కూడా పలు చిత్రాల్లో ఇలాంటి స్పెషల్ నంబర్లతో అభిమానులను అలరించింది. రష్మిక కోసం ప్లాన్ చేసుకుంటున్న దర్శక నిర్మాతలు ఐటెం సాంగ్స్ కోసం రష్మికకు ఫుల్ డి

  • Chiranjeevi's Royal Gift Ra

    అనిల్ రావిపూడికి మెగా ‘రేంజ్ ‘ గిఫ్ట్

  • Mega158title

    చిరంజీవి-బాబీ మూవీ టైటిల్ ఇదేనా?

  • Mana Shankara Varaprasad Garu

    ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన మెగాస్టార్ మూవీ.. రేపు సక్సెస్ మీట్‌!

  • Niharika Konidela Raakasa Movie

    అదిరిపోయిన నిహారిక కొత్త సినిమా.. రాకాసి గ్లింప్స్

Latest News

  • రవితేజ బర్త్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న ఇరుముడి ఫస్ట్ లుక్

  • భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆ ముగ్గురూ నో..? డొనాల్డ్ ట్రంప్ పై సెనేటర్ విమర్శలు !

  • బాలీవుడ్ తన ఆత్మను కోల్పోయింది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్

  • భిన్నత్వంలో ఏకత్వం.. తలపాగాతో ప్రధాని మోదీ సందేశం

  • మరోసారి రాజా సింగ్ కు వార్నింగ్

Trending News

    • ధర్మేంద్ర కి పద్మ విభూషణ్..హేమమాలిని షాకింగ్ రియాక్షన్

    • బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్‌బై

    • పిల్లలకు పాఠాలు చెప్పకుండా రీల్స్ .. టీచర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

    • సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఒంటరి పెంగ్విన్ వీడియో!

    • సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 13 మంది జలసమాధి వంద మందికి పైగా ప్రయాణికుల గల్లంతు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd