Janhvi Kapoor In Gym: జిమ్ డ్రస్సుల్లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ.. పిక్స్ వైరల్!
జాన్వీకపూర్ రోజురోజుకూ స్లిమ్ అవుతోంది. మొన్నటివరకు బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ క్రమంగా తగ్గుతూ వస్తోంది.
- Author : Balu J
Date : 21-09-2022 - 3:37 IST
Published By : Hashtagu Telugu Desk
జాన్వీకపూర్ రోజురోజుకూ స్లిమ్ అవుతోంది. మొన్నటివరకు బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం జాన్వీకపూర్ కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా సోషల్ మీడియా ద్వారానే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే జాన్వీ కపూర్ అందాలకు ఎవరైనా మంత్ర ముగ్దులు కావాల్సిందే.
ఫోటో షూట్‌లతో పాటు అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. జాన్వీ జిమ్ డ్రస్సులు ధరించిన ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి జిమ్ డ్రస్సుల్లో అందాలు ఒలకబోసింది.
#janhvikapoor Spotted At Antigravity Gym In Bandra 💪📷💃 @viralbhayani77 pic.twitter.com/L9y0R6wIy6
— Viral Bhayani (@viralbhayani77) September 20, 2022