HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anushka Shettys Sweet Wishes On Prabhas Birthday Grab Hearts

డార్లింగ్‌కు స్వీటీ అనుష్క స్వీట్‌గా బ‌ర్త్‌డే విషెస్ ఎలా చెప్పిందో తెలుసా?

డార్లింగ్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అనుష్క చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజ‌న్ల మ‌న‌సు దోచుకుంటోంది

  • By Dinesh Akula Published Date - 12:31 PM, Sat - 23 October 21
  • daily-hunt

ప్ర‌భాస్‌.. బాహుబ‌లి, సాహోలాంటి పాన్ ఇండియ‌న్ మూవీస్‌తో అన్ని రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించిన డార్లింగ్ ప్రభాస్ ఇవాళ త‌న పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నాడు. ఈ నేప‌ధ్యంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్ #HappyBirthdayPrabhas హ్యాష్‌టాగ్‌తో వ‌ర్చువ‌ల్ ట్రెండ్ సృష్టిస్తున్నారు.

ప్ర‌భాస్ క్లోజ్ ఫ్రెండ్ స్వీటీ అనుష్క కూడా త‌న‌దైన స్ట‌యిల్లో ప్ర‌భాస్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది.

ప్ర‌భాస్ క్యూట్‌గా ఉన్న మ‌ర్చి మూవీలోని ఓ పిక్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన అనుష్క‌.. దాని కింద ఓ నోట్‌ని కూడా యాడ్ చేసింది. ఈ సినిమాలో అనుష్క‌, ప్ర‌భాస్ క‌లిసి న‌టించారు. క్యూటెస్ట్ ఆన్ స్క్రీన్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్నారు కూడా. ఆ త‌ర్వాత బిల్లా మూవీలో యాక్ట్ చేసిన ఇద్ద‌రూ.. రియ‌ల్ లైఫ్‌లో కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే..

Happy happy birthday wishing u only the best in all that life has to offer and may all ur stories reach out to as many hearts all over 🌎 🌏 🌍 … happiness and health ur way 😊 #HappyBirthdayPrabhas pic.twitter.com/3qsIngmgLo

— Anushka Shetty (@MsAnushkaShetty) October 23, 2021

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anushka
  • prabhas
  • radhe shyam

Related News

    Latest News

    • Piracy : ఇక పైరసీ భూతం వదిలినట్లేనా..? ఇండస్ట్రీ కి మంచి రోజులు రాబోతున్నాయా..?

    • Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!

    • Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    • Anti Maoist Operation : భారీ ఎన్‌కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?

    • Telangana Roads: తెలంగాణ లో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    Trending News

      • Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు న‌యా ఫార్ములా?!

      • RCB: ఆర్సీబీపై ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ హౌస్ క‌న్ను!

      • iBomma: ఐబొమ్మ వ‌ల‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఎంత లాస్ వ‌చ్చిందంటే?

      • Smriti Mandhana: ఈనెల 23న‌ టీమిండియా ఓపెన‌ర్ పెళ్లి.. హాజ‌రుకానున్న రోహిత్‌, కోహ్లీ!

      • Golden Passport: గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలు ఏంటి?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd