HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >After Pushpa 2 Whats Is The Plan Of Sukumar

Sukumar : పుష్ప 2 తర్వాత సుకుమార్ ప్లాన్ ఏంటి.. స్టార్స్ అంతా బిజీ.. అతనొక్కడే ఆప్షన్..!

పుష్ప 1 తో సంచలనాలు సృష్టించిన సుకుమార్ (Sukumar ) అండ్ అల్లు అర్జున్ పుష్ప 2 తో కూడా అదే టార్గెట్ పెట్టుకున్నారు. పుష్ప పార్ట్ 1 ది రైజ్ తో సౌత్ ఆడియన్స్

  • Author : Ramesh Date : 28-01-2024 - 8:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
After Pushpa 2 Sukumar planning movie with that Hero
After Pushpa 2 Sukumar planning movie with that Hero

పుష్ప 1 తో సంచలనాలు సృష్టించిన సుకుమార్ (Sukumar ) అండ్ అల్లు అర్జున్ పుష్ప 2 తో కూడా అదే టార్గెట్ పెట్టుకున్నారు. పుష్ప పార్ట్ 1 ది రైజ్ తో సౌత్ ఆడియన్స్ ని మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టించిన సుకుమార్ పుష్ప 2 ని కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేయాలని ఫిక్స్ అయ్యాడు.

We’re now on WhatsApp : Click to Join

ఈ క్రమంలో పుష్ప 2 ని అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో యాక్షన్, డైలాగ్స్, ట్విస్ట్ ఇలా అన్ని ఫ్యాన్స్ కి హై మూమెంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

పుష్ప 2 ని ఎట్టి పరిస్థితుల్లో ఆగష్టు 15న రిలీజ్ చేయాలని సుక్కు, బన్నీ ఇద్దరు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) ముచ్చటగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అట్లీ, బోయపాటి శ్రీను, త్రివిక్రం ఈ ముగ్గురు దర్శకులతో సినిమాలు ఉన్నాయి. ముందు ఎవరు తర్వాత ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

బన్నీ ప్లాన్ ఇలా ఉంటే పుష్ప 2 తర్వాత సుకుమార్ ఏం చేసాడన్నది అర్ధం కావట్లేదు. అయితే పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు కాబట్టి ఆయన చేయాలనుకుంటే ఏ స్టార్ హీరో అయినా డేట్స్ ఇస్తాడు. కానీ ప్రస్తుతం స్టార్స్ అంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుకే సుక్కు ఎవరితో సినిమా చేస్తాడా అని ఆడియన్స్ ఆసక్తితో ఉన్నారు.

Also Read : Bigg Boss Shivaji : బిగ్ బాస్ చాణక్య విలన్ గా రెడీనా.. ఆ డైరెక్టర్ హామీ ఇచ్చాడట..!

అందరితో చూస్తే రాం చరణ్ (Ram Charan) ఒక్కడే గేమ్ చేంజర్ ని పూర్తి చేసి బుచ్చి బాబు సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మిగతా హీరోలంతా కూడా కనీసస్ రెండు మూడేసి సినిమాలతో 3, 4 ఏళ్ల దాకా బిజీ బిజీ అనేస్తున్నారు. సో రంగస్థలం కాంబో మళ్లీ రచ్చ చేసేందుకు రెడీ అవుతుందని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • pan india movie
  • Pushpa 2
  • ram charan
  • Rangasthalam Combination
  • sukku
  • sukumar
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

    • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

    • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

    • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd