HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Adivi Sesh Said I Rejected 8 Bollywood Movies After Major

Adivi Sesh Exclusive: మేజర్ తర్వాత 8 బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేశా!

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ నటించిన మేజర్‌ మూవీకి అద్భుతమైన స్పందన లభించింది.

  • Author : Balu J Date : 02-12-2022 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Adivi Shes
Adivi Shes

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ నటించిన మేజర్‌ మూవీకి అద్భుతమైన స్పందన లభించింది. మేజర్ సక్సెస్ తో అడివి శేష్  వెంటనే హిట్2 అంటూ మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో శేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మేజర్ విడుదలైన తర్వాత 8 బాలీవుడ్ చిత్రాలకు నో చెప్పారు. నాకు ఇప్పటికే కమిట్‌మెంట్‌లు చాలా ఉన్నందున నేను 8 బాలీవుడ్ చిత్రాలకు నో చెప్పానని తెలిపాడు.

అవన్నీ ఆయా ప్రాజెక్టుల నిర్మాతలు షూటింగ్ చేయాలని ఒత్తిడి చేశాయని, అయితే అందులో కొన్ని క్రియేటివ్ సబ్జెక్టులున్నాయని అన్నాడు. మేజర్ విడుదలకు ముందు కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసేందుకు బాలీవుడ్ మూవీస్ రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని ఈ నటుడు తెలిపాడు. హిందీ ప్రేక్షకులు నన్ను చూడాలనుకుంటున్నారని, కానీ బిజీ షెడ్యూల్ వల్ల బాలీవుడ్ సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని శేష్ రియాక్ట్ అయ్యాడు. HIT 2 హిందీ విడుదల ప్రమోషన్ల తర్వాత తాను గూడాచారి-2 స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాని, కానీ స్క్రీన్‌ప్లే వర్క్ స్టార్ట్ చేయలేదని తెలిపాడు. ఇంకా 6 నెలల సమయం ఉందని అడివి శేష్ అన్నాడు.

HIT 2లో కూల్ కాప్ KD పాత్రలో శేష్ అద్భుతంగా నటించారు. ఈ మూవీలో హీరోయిన్ తో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, రావు రమేష్, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adivi Sesh
  • bollywood
  • hit2
  • tollywood actor

Related News

Kangana's Request: Actress Girija Oak Declines the 'National Crush' Tag

Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన సహనటికి సరదాగా ఓ సలహా ఇచ్చారు. ‘భారత్ భాగ్య విధాత’ అనే తమ కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా, నటి గిరిజా ఓక్‌ను ఉద్దేశించి “నీ అందాన్ని ఉపయోగించి మన సినిమాను ప్రమోట్ చెయ్యి” అంటూ చమత్కరించారు. ఇటీవల ‘నేషనల్ క్రష్’గా సోషల్ మీడియాలో వైరల్ అయిన గిరిజా, ఆ ట్యాగ్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. అసల

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd