HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Rbi Enables Upi Payments For Full Kyc Ppis Through Third Party Upi Apps

UPI Rule Change : UPI పేమెంట్లు చేసే వారికి న్యూ ఇయర్ గిఫ్ట్

UPI Rule Change : UPI చెల్లింపుల ద్వారా ఇకపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్లలోని సొమ్మును వాడుకునే సదుపాయాన్ని కల్పించింది

  • Author : Sudheer Date : 27-12-2024 - 9:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
UPI New Rule
UPI New Rule

UPI పేమెంట్లు చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (The Reserve Bank of India (RBI)) శుభవార్తను ప్రకటించింది. UPI (Unified Payments Interface) చెల్లింపుల ద్వారా ఇకపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్లలోని సొమ్మును వాడుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ నిర్ణయం ఫోన్ పే, పేటీఎం వంటి యాప్లలో ఉన్న డిజిటల్, గిఫ్ట్ వ్యాలెట్లను ఇతర యాప్లతో (full-KYC PPIs through third-party UPI apps) సులభంగా అనుసంధానించే అవకాశాన్ని ఇస్తుంది.

ఇప్పటివరకు PPI సంస్థలకు చెందిన UPI ద్వారా మాత్రమే పేమెంట్లు చేసే అవకాశం ఉండేది. కానీ తాజా నిర్ణయంతో థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక యాప్‌కి చెందిన పేమెంట్ వ్యాలెట్లలోని మొత్తాన్ని మరో యాప్ ద్వారా UPI పేమెంట్లకు ఉపయోగించుకోవచ్చు. ఇది వినియోగదారులకి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. RBI తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను మరింతగా పెంచనుంది.

ప్రత్యేకంగా గిఫ్ట్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్లు వాడే వ్యక్తులకు ఈ ప్రక్రియ నిమిషాల్లో పూర్తి చేయగల సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. UPI ద్వారా ఇకపై అన్ని రకాల డిజిటల్ ఫండ్స్ అనుసంధానం కుదురుతుంది. ఇది వినియోగదారులకు సమర్థవంతమైన సేవలను అందించడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్‌ను వేగవంతం అవడంతో పాటు UPI సేవల వినియోగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. థర్డ్ పార్టీ యాప్లకు ఇది మరింత విస్తరణ కల్పించడంతో పాటు, వినియోగదారులకి లావాదేవీలు తేలికగా జరిగేలా చేస్తుందని పేర్కొంటున్నారు.

Read Also : Loan App Harassment : యువతి న్యూడ్‌ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లు.. ఇద్దరు అరెస్ట్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • full-KYC Prepaid Payment Instruments
  • PPI
  • rbi
  • UPI applications

Related News

RBI New Rules

బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

ఈ నిబంధనను జూలై 1, 2026 నుండి అమలు చేయాలని ప్రతిపాదించారు. బ్యాంకులు, ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించడానికి ఆర్బీఐ ప్రస్తుతం ఈ డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది.

  • RBI New Rules

    RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd