Business
-
UPI Pin Set Up With Aadhaar: యూపీఐ పిన్ని ఆధార్ కార్డు ద్వారా సెట్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
తమ రోజువారీ జీవితంలో UPIని ఉపయోగిస్తున్నారు. తద్వారా చిన్న లేదా పెద్ద చెల్లింపులకు నగదు లేదా కార్డ్ అవసరం ఉండదు. చెల్లింపు కోసం మీరు 6 అంకెల పిన్ను నమోదు చేయాలి.
Published Date - 01:00 PM, Fri - 18 October 24 -
Stock Market : బలహీనమైన ప్రపంచ సంకేతాలు.. మళ్ల నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
Stock Market : సెన్సెక్స్ 254.43 పాయింట్లు (0.31 శాతం) పడిపోయిన తర్వాత 80,752.18 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 74.55 పాయింట్లు (0.3 శాతం) పడిపోయిన తర్వాత 24,675.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మార్కెట్ ట్రెండ్ ప్రతికూలంగానే ఉంది. ఎన్ఎస్ఈలో 283 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతుండగా, 1,941 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Published Date - 11:27 AM, Fri - 18 October 24 -
Meta: ఉద్యోగులపై మరోసారి వేటుకు సిద్ధమైన ఫేస్బుక్ !
Meta: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా, ఇప్పుడు ఈ జాబితాలో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఈ సంస్థ గతంలో రెండు దఫాలుగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. తాజా సమాచారం ప్రకారం, మెటా ఫరిధిలోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేస్తున్న రియాలిటీ ల్యాబ్ వంటి విభా
Published Date - 01:49 PM, Thu - 17 October 24 -
Cars Sales : రోజూ 12వేల కొత్త కార్లు రోడ్లపైకి.. ఏసీల వినియోగంలో టాప్ స్పీడ్
ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరుగుతున్నప్పటికీ.. సాధారణ ఇంధన వాహనాల సేల్స్ (Cars Sales) ఏ మాత్రం తగ్గడం లేదు.
Published Date - 09:26 AM, Thu - 17 October 24 -
SBI Interest Rates: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. వడ్డీ రేట్లలో మార్పు!
తాజా SBI MCLR రుణ రేట్లు 8.20% నుండి 9.1% మధ్య ఉంటాయి. రాత్రిపూట MCLR 8.20% ఉంటుంది. అయితే ఈ ఒక నెల రేటు 8.45% నుండి 8.20%కి తగ్గించబడింది.
Published Date - 12:07 PM, Wed - 16 October 24 -
Investment Tips: నెలకు రూ. 5000 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు సొంతం చేసుకోవచ్చు..!
SIP లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది పెట్టుబడి ఒక పద్ధతి. దీని ద్వారా మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఆదా చేయవచ్చు
Published Date - 05:04 PM, Mon - 14 October 24 -
Boeing : బోయింగ్ కీలక నిర్ణయం..17 వేల మంది ఉద్యోగులపై వేటు
Boeing : సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పలు విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది.
Published Date - 01:32 PM, Mon - 14 October 24 -
Airfares Drop: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టిక్కెట్ల ధరలు..!
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విమాన టిక్కెట్ ధరలు సగటున 20-25% తగ్గాయి. 2023లో పండుగ సీజన్ నవంబర్ 10-16 వరకు ఉంటుంది.
Published Date - 09:06 PM, Sun - 13 October 24 -
Bill Gates: 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ అంచనాలు.. నిజమైనవి ఇవే..!
25 సంవత్సరాల క్రితం ఆన్లైన్లో డబ్బును బదిలీ చేయడం గురించి ఎవరూ ఆలోచించనప్పుడు బిల్ గేట్స్ ఊహించారు. ఆన్లైన్ ఫైనాన్స్ సర్వసాధారణంగా మారుతుందని బిల్ గేట్స్ అన్నారు.
Published Date - 02:20 PM, Sun - 13 October 24 -
Women Salary: ఈ దేశాల్లో పురుషుల కంటే మహిళల జీతాలే ఎక్కువ!
కాన్ఫరెన్స్ బోర్డు నివేదిక ప్రకారం.. అమెరికాలోని టాప్ 500 కంపెనీల్లోని మహిళా సీఈవోల జీతం పురుషుల కంటే ఎక్కువ.
Published Date - 01:24 PM, Sun - 13 October 24 -
Best Hospitals: భారతదేశంలో టాప్-10లో ఉన్న అంబానీ ఆస్పత్రి
కోకిలాబెన్ హాస్పిటల్ అనేది ఇంట్రా-ఆపరేటివ్ MRI సూట్, EDGE రేడియో సర్జరీ సిస్టమ్ ద్వారా క్యాన్సర్ శస్త్రచికిత్స చేసిన ఆసియాలో మొదటి ఆసుపత్రి. ఈ రెండు పద్ధతులు క్యాన్సర్ చికిత్సలో అత్యంత అధునాతనమైనవిగా పరిగణించబడతాయి.
Published Date - 11:10 AM, Sat - 12 October 24 -
Stock Markets : సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోగా.. ఆటో, ఫైనాన్స్ షేర్లు పతనమయ్యాయి
Stock Markets : సెన్సెక్స్ ప్యాక్‌లో హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, జెఎస్డబ్ల్యు స్టీల్, హెచ్‌యుఎల్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ, విప్రో, సన్ ఫార్మా, ఎల్ అండ్ టి, ఎస్బిఐ, భారతీ ఎయిర్టెల్ , టాటా స్టీల్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
Published Date - 05:52 PM, Fri - 11 October 24 -
Noel Tata: టాటా ట్రస్టుల చైర్మన్‌గా నోయల్ టాటా.. ఎవరీయన..?
నోయల్ టాటా రతన్ టాటాకు సవతి సోదరుడు. అతను నావల్ టాటా, అతని భార్య సిమోన్ టాటా కుమారుడు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. టాటా గ్రూప్‌కు చెందిన చాలా కంపెనీలు డైరెక్టర్ల బోర్డులను కలిగి ఉన్నాయి.
Published Date - 02:23 PM, Fri - 11 October 24 -
Ratan Tata: 2016లో షేర్లు కొనుగోలు చేసిన రతన్ టాటా.. నేడు వాటి ధర ఎంతంటే..?
దివంగత రతన్ టాటా బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్‌లో ప్రధాన వాటాను కలిగి ఉన్నారు. ఈ కంపెనీలో రూ.66 లక్షలు పెట్టుబడి పెట్టారు.
Published Date - 09:42 AM, Fri - 11 October 24 -
Meesho: ఉద్యోగులకు ‘మీషో’ సూపర్ ఆఫర్.. 9 రోజులు వేతనంతో కూడిన లీవ్స్
ఈ సంవత్సరం చేసిన ప్రయత్నాలు, విజయవంతమైన మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తర్వాత ఇప్పుడు మనం పూర్తిగా భిన్నంగా, మనపై దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది.
Published Date - 09:48 PM, Thu - 10 October 24 -
Gautam Adani: అత్యధిక డాలర్లు సంపాదించిన వ్యక్తిగా గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గురువారం విడుదల చేసిన ఫోర్బ్స్ ఇండియా 100 రిచ్ లిస్ట్ 2024లో అత్యధిక డాలర్లు సంపాదించిన వ్యక్తిగా నిలిచారు.
Published Date - 06:58 PM, Thu - 10 October 24 -
Ratan Tata : నానో కార్స్ టు టాటా స్కై.. ఎయిరిండియా టు బిగ్ బాస్కెట్.. రతన్ టాటా బిగ్ డీల్స్
ఆయన హయాంలో టాటా గ్రూప్ (Ratan Tata) విస్తరణ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 11:44 AM, Thu - 10 October 24 -
Ratan Tata Last Rites : రతన్ టాటా అంత్యక్రియలు జరిగేది ఎక్కడంటే..
Ratan Tata last rites : రతన్ టాటా కంటే ముందు టాటా గ్రూప్ చైర్మన్లుగా (టాటా కుటుంబాని చెందిన) పనిచేసిన వారి అంత్యక్రియలు విదేశాల్లోనే జరిగాయి
Published Date - 11:28 AM, Thu - 10 October 24 -
Ratan Tata : రతన్ టాటా మరణంపై ఆయన మాజీ ప్రేయసి ఎమోషనల్ ట్వీట్
Ratan Tata-Simi Garewal : "మీ నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టం.. వీడ్కోలు నా మిత్రమా.. # రతన్ టాటా"
Published Date - 11:10 AM, Thu - 10 October 24 -
Mukesh Ambani Emotional: రతన్ నువ్వు మా గుండెల్లో ఉంటావ్.. ముఖేష్ అంబానీ ఎమోషనల్!
ఈ రోజు భారతదేశానికి, భారతీయ పరిశ్రమకు చాలా విచారకరమైన రోజు అని ముఖేష్ అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు. రతన్ టాటా మృతి టాటా గ్రూప్‌కే కాకుండా ప్రతి భారతీయుడికి తీరని లోటు అని ఆయన అన్నారు.
Published Date - 10:50 AM, Thu - 10 October 24