Business
-
ATM Rules: ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే ఇకపై రూ. 23 కట్టాల్సిందే!
బ్యాంకులు RBI నిర్ణయించిన గరిష్ట ఛార్జీల కంటే తక్కువ ఛార్జీలను విధించే అవకాశం ఉంది. కాబట్టి మీ ఖాతా ఉన్న బ్యాంక్ నిర్దిష్ట ఛార్జీల వివరాలను ఆ బ్యాంక్ వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా తెలుసుకోవడం ఉత్తమం.
Date : 23-10-2025 - 12:32 IST -
Gold Rate in India : మళ్లీ తగ్గిన బంగారం ధరలు..ఈరోజు ఎంతంటే !!
Gold Rate in India : కొద్ది రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 తగ్గి రూ. 1,25,080కు చేరింది
Date : 23-10-2025 - 11:08 IST -
US Tariffs: భారత్‌కు గుడ్ న్యూస్.. టారిఫ్ భారీగా తగ్గింపు!
అమెరికా- భారత్ మధ్య ఈ ఒప్పందం చివరి దశలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అక్టోబర్ నెలాఖరులోగా ఈ ఒప్పందం ఖరారు కావచ్చని కూడా నివేదికలో ఉంది.
Date : 22-10-2025 - 8:25 IST -
Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పండుగ వేళ భారతీయ రైల్వే ప్రయాణికులకు అందిస్తున్న సేవల పట్ల వారి అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంటూ తదనుగుణంగా అవసరమైన అదనపు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు.
Date : 22-10-2025 - 5:15 IST -
Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతంలో భారీ పెరుగుదల!
2025 సంవత్సరంలో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ షేర్లలో 23 శాతం భారీ పెరుగుదల నమోదైంది. ఈ వృద్ధి ద్వారా మైక్రోసాఫ్ట్, S&P 500 ఇండెక్స్‌ను రాబడి (రిటర్న్) పరంగా అధిగమించింది.
Date : 22-10-2025 - 1:28 IST -
Gold Price : ఒకేసారి రూ.3 వేలకు పైగా తగ్గిన బంగారం ధర
Gold Price : బంగారం ధరల్లో ఈరోజు అనూహ్య పతనం నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200కు చేరింది
Date : 22-10-2025 - 11:36 IST -
PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. నవంబర్ మొదటివారంలో ఖాతాల్లోకి డబ్బులు?!
మీ ఖాతాకు ఇప్పటికీ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే వెంటనే ఈ పని పూర్తి చేయండి. మీ ఆధార్ లింక్ కాకపోతే 21వ విడత నిలిచిపోయే అవకాశం ఉంది. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఈ పనిని పూర్తి చేయండి.
Date : 21-10-2025 - 4:58 IST -
Muhurat Trading: ముహూర్త ట్రేడింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్!
ఒక గంట ముహూర్త ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 2:45 గంటలకు స్వల్ప లాభాలతో ముగిసింది. దీనితో కొత్త సంవత్సరం సంవత్ 2082కి సానుకూల (పాజిటివ్) ప్రారంభం లభించినట్లైంది.
Date : 21-10-2025 - 3:27 IST -
Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Gold Price : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి Rs.1,30,690కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,150 తగ్గి Rs.1,19,800గా నమోదైంది
Date : 20-10-2025 - 3:56 IST -
WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!
వాట్సాప్‌లో నిరంతరం పెరుగుతున్న ప్రమోషనల్, స్పామ్ మెసేజ్‌ల సమస్య ఇకపై ముగియనుంది. కొత్త మంత్లీ మెసేజ్ క్యాప్ ఫీచర్ ద్వారా యూజర్లకు ఉపశమనం లభించడమే కాకుండా ఈ ప్లాట్‌ఫారమ్ మరింత నమ్మదగినదిగా, సురక్షితంగా అనిపిస్తుంది.
Date : 19-10-2025 - 3:55 IST -
Confirm Ticket: ఐఆర్సీటీసీతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు!
దీపావళి రద్దీ మధ్య IRCTC వెబ్సైట్, యాప్ డౌన్‌టైమ్ కారణంగా ప్రయాణీకులు తమ ప్రణాళికలను రద్దు చేసుకోవలసిన అవసరం లేదు. Paytm, ConfirmTkt, RailYatri వంటి విశ్వసనీయ థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం ఆన్లైన్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి నిజమైన, సురక్షితమైన ఎంపికలు.
Date : 19-10-2025 - 2:55 IST -
Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు
Gold & Silver Rate Today : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,30,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,19,950గా నమోదైంది
Date : 18-10-2025 - 12:32 IST -
Layoffs: ఉద్యోగాలు కోల్పోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమా?!
ఎవరైనా తమ ఉద్యోగం కోల్పోబోతున్నప్పుడు వారికి అనేక రకాల సంకేతాలు (Hints) లభిస్తాయి. అయితే మీకు ఇలా జరుగుతున్నంత మాత్రాన మీ ఉద్యోగం ప్రమాదంలో ఉందని చెప్పలేము.
Date : 18-10-2025 - 11:20 IST -
Diwali: దీపావళి రోజు పటాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
ఈ పాలసీ గురించి కంపెనీ ఫౌండర్, CEO సౌరభ్ విజయవర్గీయ సమాచారం ఇస్తూ.. దీపావళి పండుగలో అగ్ని, పటాకాల ప్రమాదం ఉంటుంది. అందుకే కంపెనీ రూ. 5 వంటి చిన్న మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది.
Date : 17-10-2025 - 6:44 IST -
Gold Prices: 10 గ్రాముల బంగారం ధర రూ. 1.35 లక్షలు?!
రాబోయే నెలల్లో ఇది 10 గ్రాములకు రూ. 1.35 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 60% కంటే ఎక్కువ పెరిగిన వెండి ధర, కిలోగ్రాముకు రూ. 2.3 లక్షలకు చేరుకుంటుందని అంచనా.
Date : 17-10-2025 - 5:25 IST -
IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడం టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోననే భయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఊరట కల్పించే విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో పెరగడమే ఇందుకు కారణం. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గ
Date : 17-10-2025 - 11:12 IST -
Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?
Silver Price : వెండి ధరల్లో గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల కనిపిస్తుంది. గత దీపావళి సీజన్లో 10 గ్రాముల వెండి ధర రూ.1,100 ఉండగా, ఈ ఏడాది అదే సమయానికి దాదాపు రెండింతలు
Date : 16-10-2025 - 9:24 IST -
Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!
భారతదేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఆ మధ్య ఫ్రెషర్లను లేఆఫ్స్ చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మైసూర్ క్యాంపస్‌లో ట్రైనీలకు అసెస్మెంట్ టెస్టుల్లో ఫెయిల్ అయ్యారని వందల్లో ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే అప్పటి నుంచి తేరుకున్న ఇన్ఫోసిస్ పలు ఇనిషియేటివ్స్‌ను తీసుకొస్తోంది. ఆ మధ్య ర
Date : 16-10-2025 - 12:36 IST -
Gold Price : స్థిరంగా బంగారం ధరలు!
Gold Price : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతూ పెట్టుబడిదారులను, వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి . అయితే గురువారం మార్కెట్లలో స్వల్ప స్థిరత్వం కనిపించింది
Date : 16-10-2025 - 11:29 IST -
Good News : హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్
Good News : భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా రెపో రేటును 5.50 శాతంగా యథాతథంగా కొనసాగించడంతో, దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేపట్టాయి
Date : 14-10-2025 - 5:30 IST