HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Indias First Qr Code Based Coin Vending Machine Installed How It Works

QR Coin Machine : క్యూఆర్ కోడ్‌‌తో స్కాన్ కొట్టు.. చేతి నిండా చిల్లర పట్టు

ఇందులో స్క్రీన్‌పై ఒక క్యూఆర్‌ కోడ్‌(QR Coin Machine) ఉంటుంది.

  • Author : Pasha Date : 27-10-2024 - 11:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Qr Code Coin Vending Machine Federal Bank

QR Coin Machine : చిల్లర నాణేలు దొరకక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ఒక పరిష్కార మార్గం రెడీ అయింది. క్యూఆర్‌ కోడ్‌‌ను స్కాన్  చేయగానే.. మనకు అవసరమైనంత మేర చిల్లర కాయిన్స్‌ను అందించే వెండింగ్‌ మెషీన్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని కేరళలోని కోజీకోడ్‌లో ఉన్న పుతియారా ఏరియాలో ఫెడరల్‌ బ్యాంకు ఏర్పాటు చేసింది. ఈ మెషీన్ అచ్చం ఏటీఎంలాగే ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Raj Pakala : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల‌ ఫాం‌హౌస్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల రైడ్స్

కాయిన్ వెండింగ్ మెషీన్ ఇలా పనిచేస్తుంది 

  • ఫెడరల్ బ్యాంకు ఏర్పాటు చేసిన కాయిన్ వెండింగ్ మెషీన్ చూడటానికి ఏటీఎంలా ఉంటుంది.
  • ఇందులో స్క్రీన్‌పై ఒక క్యూఆర్‌ కోడ్‌(QR Coin Machine) ఉంటుంది.
  • మన స్మార్ట్‌ఫోనులో ఉన్న ఏదైనా ఒక డిజిటల్ పేమెంట్ యాప్‌ను తెరిచి, ఈ మెషీన్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
  • పేమెంట్ పూర్తయిన తర్వాత మన యూపీఐ అకౌంటు నుంచి డబ్బు .. కాయిన్ వెండింగ్ మెషీన్‌కు బదిలీ అవుతుంది.
  • Google Pay, PhonePe, Paytm వంటి ఏదైనా డిజిటల్ చెల్లింపు యాప్‌ను ఈ మెషీన్ వద్ద స్కానింగ్ చేయడానికి వాడొచ్చు.
  • ఈ మెషీన్‌లో 1, 2, 5, 10 రూపాయల నాణేలు ఉంటాయి.
  • స్క్రీన్‌పై మనకు ఈ నాణేల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏయే నాణేలు ఎన్నెన్ని కావాలి అనేది ఎంటర్ చేయాలి.
  • గతంలోనూ ఇలాంటి కాయిన్ వెండింగ్ మెషీన్లు ఉన్నప్పటికీ.. వాటిలో మనం నోట్లను వేసి నాణేలను తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి యాప్స్‌తో పేమెంట్ చేసి మనకు అవసరమైనన్ని కాయిన్స్ ఈజీగా పొందొచ్చు.
  • క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్లను దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేయాలని 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది.

Also Read :Lakshmi-Ganesh: దీపావళి రోజు లక్ష్మితో పాటు వినాయకుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Atm
  • Coin Vending Machine
  • Federal Bank
  • india
  • QR code
  • QR Coin Machine

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd