HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Bank Closed Or Open Tomorrow

Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

పీటీఐ (PTI) ప్రకారం.. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మంగళవారం మూసి ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసి ఉంటాయి.

  • Author : Gopi Date : 24-11-2025 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bank Holiday
Bank Holiday

Bank: తొమ్మిదవ సిక్కు గురువు అయిన గురు తేగ్ బహదూర్ సాహిబ్ 350వ జయంతిని పురస్కరించుకుని అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు మంగళవారం ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటించాయి. కొద్ది రోజుల క్రితం యూపీ ప్రభుత్వం గురు తేగ్ బహదూర్ సాహిబ్ 350వ జయంతి సెలవును నవంబర్ 24 నుండి నవంబర్ 25కి మార్చింది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ‘X’ (గతంలో ట్విట్టర్)లో సెలవు ప్రకటిస్తూ గురు సాహిబ్ ధైర్యం, దయ, మత స్వేచ్ఛ శాశ్వత సందేశం మన భవిష్యత్తు ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేసి, స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు.

అందువల్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ- ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థలు నవంబర్ 25, 2025న మూసివేయబడతాయి. దీంతో ఈ రోజున బ్యాంకులు (Bank) కూడా మూసి ఉంటాయా అని చాలా మంది వినియోగదారులు సందేహిస్తున్నారు. మంగళవారం భారతీయ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా లేదా అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Also Read: IND vs SA: భారత్‌కు సౌతాఫ్రికా ఫాలో-ఆన్ ఎందుకు ఇవ్వలేదు?

రేపు బ్యాంకులు మూసి ఉంటాయా?

నవంబర్ 25న బ్యాంకులు మూసి ఉంటాయా లేదా అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సెలవుల షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం నాడు అన్ని బ్యాంకులు అవి ప్రభుత్వమైనా, ప్రైవేట్ అయినా తెరిచే ఉంటాయి. అయితే నవంబర్ 25న యూపీ, ఢిల్లీలోని అన్ని ప్రైవేట్‌, ప్ర‌భుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు మూసి ఉన్నప్పటికీ బ్యాంకులు మాత్రం తెరిచే ఉంటాయి. తమ బ్యాంకింగ్ సంబంధిత పనులను పూర్తి చేసుకోవడానికి, వినియోగదారులు తమకు దగ్గరలోని బ్రాంచ్‌ను సందర్శించవచ్చు. ఈ విధంగా బ్యాంకులు యధావిధిగా పని చేస్తూనే ఉంటాయి.

దేశ రాజధానిలో ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూసి ఉంటాయి?

పీటీఐ (PTI) ప్రకారం.. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మంగళవారం మూసి ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసి ఉంటాయి. ఢిల్లీలో బస్సులు, టాక్సీలు, మెట్రో అన్నీ నడుస్తాయి. వినియోగదారులు సాధారణ కార్యకలాపాలను ఆశించవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర సేవలు వారి సాధారణ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bank Holiday
  • banks
  • Banks Information
  • business
  • business news
  • delhi

Related News

ACB raids

ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్‌లో స్పెషల్ లైజ‌నింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు క

    Latest News

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd